CURRENT AFFAIRS GK - కరెంటు అఫైర్
భారత రత్న : భారత రత్న పురస్కారాలు మొదట 1954 లో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత స్థాపించబడినది.ఈ పురస్కారాలను కళలు,సాహిత్యం,విజ్ఞానం,క్రీడలు మొదలైన రంగాలలో ఈ పురస్కారాన్ని అందిస్తారు. 2019 సం.ము లో ముగ్గురు వ్యక్తులకు భారతరత్న పురస్కారాలు అందచేశారు.ప్రణబ్ ముఖర్జీ,నానాజీ దేశముఖ్ మరియు భూపేన్ హజారిక ఈ పురస్కారాలు అందుకున్నారు. 2019 ఆగష్టు 8 న రాష్ట్రపతి రాంనాథ్ కోవిండు ఈ పురస్కారాలను అందచేసారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి