నిర్భయ దోషులకు జనవరి 22 న ఉరి :
దేశంలో తలదించుకొనేలా చేసిన నిర్భయ కేసు లో నిందితులకు కోర్టు ఉరిశిక్ష జనవరి 22 వ తేదీన ఉదయం 7 గంటలకు ఖరారు చేసింది. ఇది నిర్భయ తల్లి తండ్రులకు ఎంతో ఊరట ఇచ్చింది. డిల్లి లో బస్సులో జరిగిన ఉదంతం లో నలుగురు వ్యక్తులు ఇందులో ఒక మైనర్ కూడా వున్నాడు. 7 సం.ల తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఈ శిక్షను ఖరారు చేయడం చాలా సంతోషం గా వుంది. గత సం.ము 2019 డిసెంబర్ లో తెలంగాణా ప్రభుత్వం నలుగురుని కాల్చి చంపిన విషయం మనకు తెలుసు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి