8, జనవరి 2020, బుధవారం

పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకు పురస్కారాలు

<script data-ad-client="ca-pub-5612871178260890" async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>

పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకు పురస్కారాలు:
పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకుగాను ఉత్తమసేవలను అందించిన అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలను ఇచ్చి సత్కరించనుంది. ఉగాది రోజున ఈ పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వము ఆలోచిస్తుంది. కర్నూల్ జిల్లా పోలీసు శాఖలో ముగ్గురికి ఉత్తమసేవా పధకం,ఏ పి.ఎస్. పి. రెండవ పటాలం లో ఒకరికి మహోన్నత సేవాపతకం,16 మందికి సేవా పతకాలు వరించాయి. అగ్నిమాపకశాఖలో ముగ్గురికి సేవా పతకం,అవినీతి నిరోధక శాఖలో మరో ఇద్దరికీ సేవా పతకాలు వరించాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...