లేటెస్ట్ వార్తలు:
సచివాలయం/వార్డ్ సచివాలయం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2019 వ సం.లో దాదాపు 1,67,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు చాలా ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే ఇంకా మిగిలిన,భర్తికాని పోస్టులకు మళ్ళి జనవరి 2020 లో సరికొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.దాదాపు సుమారుగా 11,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధిచిన ఆన్లైన్ అప్లికేషను ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. జనవరి 30 2020 తో ఈ ఆన్లైన్ అప్లికేషను పూర్తవుతుంది. మార్చి లేదా ఏప్రిల్ లో దీనికి సంబంధించిన పరీక్షలు మొదలు కావచ్చని అంచనా.కాబట్టి డిగ్రీ,డిప్లొమా , ఇంజనీరింగ్ , ఏ.ఎన్.ఎం. ,ఎం.పి.హెచ్.ఏ అభ్యర్త్లులు అప్లై చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేయడమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి