A SMALL TIP FOR ALL - ఒక చిన్న చిట్కా
మనం ఎప్పుడయినా ఫంక్షన్లకు లేదా మనకు ఇష్టమైన బిర్యాని బాగా తిని ఇంటికి వచ్చి పడుకుంటారు. అయితే కొద్దిసేపటికి కడుపులో మంట పుట్టి దాదాపు మన నిద్రను చెదగొట్టుకుంటాము. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం బిర్యానిలో మసాల లేదా మరే రకమైన ఘాటు పదార్థాలు తింటాం కాబట్టి మనకు వెంటనే కారం లేదా మంట వస్తుంది. అయితే దానికోసం మనం ఒక చిన్న చెంచా జీలకర్ర తిని ఒక గ్లాస్ మజ్జిగ లేదా మంచినీరు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి