8, జనవరి 2020, బుధవారం

అదరకొట్టిన మిర్చి ధరలు

అదరకొట్టిన మిర్చి ధరలు:
ఉల్లి ధర కొండెక్కి నేను  ధర దిగిరానంటుంది. ఇప్పటికి ప్రజలకు ఇంకా అందుబాటులోకి ధర దిగి రావడం లేదు. అయితే ప్రస్తుతం మిరప పరిస్థితి కూడా చాలా వేగంగా పరిగెడుతుంది. ప్రస్తుత సం.ము  కాలంలో రైతుకు ఎరుపు రంగు వున్న సరుకులకు మంచి గిరాకి వున్నట్లు మనకు తెలుస్తుంది. ఉల్లిగడ్డ ఎరుపు,మిరపకాయ ఎరుపు , కందులు ఎరుపు ఈ విధంగా ప్రతి ఎరుపురంగు వస్తువు రైతుకు ఈ సం.ము దిగుబడులు తక్కువ, దిగుబడులు ఎక్కువ, రైతుకు కోత సమయంలో మంచు కురవడం, ఎదో ఒక కారణంతో కాయ ఎరుపు రంగు తగ్గిపోవడం,దిగుబడి తక్కువగా రావడం జరగడం వలన రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లడం లేదు. రైతుకు ఈ సం.ము ఒక పంటను తీసివేసి మరొక పంటను వేయడం వలన వారికి దిగుబడి అంతంత మాత్రమె వుండడం వలన మంచి ధర పలుకుతుందని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి