జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవం:
జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవం పశ్చిమ బెంగాల్ లోని బేలూరు లో నరేంద్ర మోడీ ప్రసంగం వినిపించారు.
స్వామి వివేకానంద 1863 లో కలకత్తా లో జన్మించారు.ఆయన గురువు రామక్రిష్ణ పరమహంస. వివేకానందుడు బేలూరు లోని రామకృష్ణ మటం లో తనువు చాలించారు. వివేకానందుని అమెరికా ప్రసంగం ప్రపంచం మొత్తం మారిమోగి పోయింది.అమెరికా ప్రజలను ఉద్దేశించి తను అమెరికా సోదర,సోదరిమనులారా నన్ను మీరు ఆహ్వానించినందుకు భారతదేశం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.కోట్ల మంది భారతీయుల తరపున మీరు ధన్యవాదాలు. అన్ని కులాల మతాల మూడ నమ్మకాలను హింసను దూరం చేస్తుంది అని చెప్పడం, మరియు ఈ మత సమ్మేళనం పవిత్రమైనది.అని వివేకానందుడు తన ప్రసంగం ముగించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి