జి శాట్ 30 ప్రయోగం జనవరి 16 2020 న శ్రీకారం:
2020 సం.లో ఇస్త్రో తన మొదటి ప్రయోగాన్ని ప్రజలకు తమ విజయాన్ని చాటబోతున్నారు. ఈ నెల (జనవరి 2020 సం.ము ) 16 న ఫ్రెంచి గయాన నుండి జి శాట్ 30 ఉపగ్రహాన్ని (దీని బరువు సుమారు 3357 కిలోలు ) ప్రయోగిస్తున్నారు. దీని ఉపయోగం ముఖ్యంగా హెచ్ డి క్వాలిటి టెలివిజన్ ప్రసారాలు, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్ట్ సర్వీసులకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని తెలిపారు. భారతీయ ప్రజలు అందరు మనస్పూర్తిగా ఈ ప్రయోగం విజయం కావాలని కోరుకుందాము.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి