31, జనవరి 2020, శుక్రవారం

AP HIGH COURT JOBS -ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ లో ఉద్యోగాలు

AP HIGH COURT JOBS -ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ లో ఉద్యోగాలు:
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ లో 7 వ తరగతి లేదా 10 వ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 
LAST DATE:20--02-2020

https://hc.ap.nic.in

28, జనవరి 2020, మంగళవారం

ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం కొబ్ బ్రైంట్ దుర్మరణం

ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం కొబ్ బ్రైంట్ దుర్మరణం
ప్రపంచ బాస్కెట్ బాల్ ఆటగాడు కొబ్ బ్రైంట్ అమెరికాలో నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.ఇతనిని బ్లాక్ మాంబా అని పిలుస్తారు.చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించినాడు.బ్రైంట్ 5 సార్లు ఎన్.బి.ఏ.చాంపియన్ గా నిలిచారు.2 సార్లు ఒలింపిక్ లో స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు.
ఎన్.బి.ఏ.అంటే నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్

27, జనవరి 2020, సోమవారం

సచివాలయం అప్లై చేయడానికి చివరితేది:ఈ నెల 30

సచివాలయం అప్లై చేయడానికి చివరితేది:ఈ నెల 30:
సచివాలయం పోస్ట్లకు అప్లై చేసేవారు ఈ నెల 30 వ తారీఖు లోపల దరఖాస్తు చేసుకోవలెను.

ఈ వెబ్ సైట్ పైన ఏమైనా మార్పులు చేర్పులు వుంటే వెంటనే మెసేజ్ చేయండి తగిన మార్పులు చేస్తాము


చెట్లను పెంచండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి

చెట్లను పెంచండి - ఆరోగ్యాన్ని కాపాడుకోండి

జి.కే.

జి.కే.
1.స్కూల్ నందు విద్యార్థులు రాజ్యంగ ప్రవేశికను ప్రతిరోజూ పటించడం తప్పనిసరి చేస్తూ ఇటీవల ఏ రాష్ట్రము నిర్ణయం తీసుకుంది.
సమాధానం:మహారాష్ట్ర

ఉద్యోగ ప్రకటన

ఉద్యోగ ప్రకటన:
ఏఎల్ ఐ ఎం సి ఓ  -కాన్పూర్ లో ఉద్యోగాలు - 29
అర్హత: డిగ్రీ,పి.జి./ఎంబిఏ/పి.జి.డి.బి.ఎం./పి.జి.డి.బి.ఏ.
చివరితేది:17-02-2020
2.ఎస్.సి.ఐ. ముంబై లో ఉద్యోగాలు 46
అర్హత: డిగ్రీ/లా/ బి.ఇ/బి.టెక్/పి.జి./డిప్లమా తో అనుభవం తప్పనిసరి
చివరితేది:24-02-2020
3.సైనిక్ స్కూల్ ఝాన్సీ లో టీచింగ్,నాన్ టీచింగ్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల
అర్హత: ఇంటర్,10వ తరగతి,డిప్లమా /డిగ్రీ,పి.జి.+అనుభవం తప్పనీసరి
చివరితేది:30-01-2020 


జి.కే.

జి.కే. 
1. కరోనా వైరస్  సోకి ఇటీవల ఏ దేశంలో 56 మంది మరణించారు.
సమాధానం: చైనా.

మార్పులు చేర్పులు

మార్పులు చేర్పులు:
CBSE HALL TICKET నందు మీ పేరు, మీ ఫోటో, పరీక్ష సెంటర్ తదితర వివరాలను వెంటనే సరి చూసుకోండి. లేని పక్షంలో ఈ రోజు ఖచ్చితంగా మార్పులు చేసుకోవలెను. అన్ని సరిగా వున్నవారు మీ హాల్ టికెట్ తో పాటు ఒరిజినల్ ఆధార కార్డ్,2 ఫోటో లో తప్పని సరిగా తీసుకోనిపోవలెను.
పరీక్ష తేదిలు:29/30 జనవరి 2020

ఉద్యోగ ప్రకటన

ఉద్యోగ ప్రకటన:
ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలు
అర్హత: డిగ్రీ/సి.ఏ./ఐ.సి.డబ్ల్యుఏ/సి.ఎఫ్.ఏ./ఎల్.ఎల్.బి
చివరితేది:10-02-2020
హాల్ టికెట్స్-20-02-2020
పరీక్ష తేది:08-03-2020.

ఉద్యోగ ప్రకటన

ప్రకటన:
INDIAN COAST GUARD GD 
QUA: INTER WITH MPC
LAST DATE:02-02-2020

ఇండియన్ కోస్ట్ గార్డ్:
అర్హత: ఇంటర్ విత్ ఎం.పి.సి.
చివరితేది:02-02-2020

26, జనవరి 2020, ఆదివారం

ప్రకటన

ప్రకటన:
CTET 2020 నోటిఫికేషన్ విడుదల అయినది.
విద్యార్హతలు: ఇంటర్ + టి.టి.సి. చేసినవారు(1-5 వ తరగతి వరకు)
(6-10 వ తరగతి వరకు )డిగ్రీ + టి.టి.సి. లేదా బి.ఇ.డి.చేసినవారు అర్హులు
చివరితేది: (ఫిబ్రవరి 24 2020)

14, జనవరి 2020, మంగళవారం

ఉద్యోగ ప్రకటన

ఉద్యోగ ప్రకటన: మహీంద్ర ట్రాక్టర్లు మరియు వ్యవసాయ పనిముట్లు మార్కెట్ చేయుటకు అభ్యర్థులు కావలెను.
అర్హత: డిగ్రీ పాస్/ఫెయిల్ 
జీతం:10000/-+టి.ఏ.+డి.ఏ.
చివరితేది:18-01-2020
భారత్ ఆగ్రో,కర్నూల్ 08518-259887

జి.కే. తెలుగు

జి.కే. తెలుగు:
రాజ్యాంగ మౌలిక అంశాలను మార్చే అధికారాన్ని పార్లమెంటు కు లేదని తీర్పు చెప్పిన కేసు 
కేశవానంద భారతి కేసు

ప్రశ్న:ఇటీవల దేశ వ్యావ్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము లో ఏ ఆర్టికల్ ను రద్దు చేశారు.

సమాధానం: 370 వ ఆర్టికల్

NURSING OFFICERS POSTS నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు -100

1.NURSING OFFICERS POSTS నర్సింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు -100
నాగపూర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సు ఉద్యోగాలు 
అర్హత: డిప్లమా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ  
చివరితేది:ఫిబ్రవరి 10 2020


13, జనవరి 2020, సోమవారం

జగన్ చెబుతున్న 3 రాజధానులు కరెక్టేనా దీనిపైన మీ అభిప్రాయం

జగన్  చెబుతున్న 3 రాజధానులు కరెక్టేనా దీనిపైన మీ అభిప్రాయం
కామెంట్ రూపంలో రాయండి .

A SMALL TIP FOR ALL - ఒక చిన్న చిట్కా

A SMALL TIP FOR ALL - ఒక చిన్న చిట్కా
మనం ఎప్పుడయినా ఫంక్షన్లకు లేదా మనకు ఇష్టమైన బిర్యాని బాగా తిని ఇంటికి వచ్చి పడుకుంటారు. అయితే కొద్దిసేపటికి కడుపులో మంట పుట్టి దాదాపు మన నిద్రను చెదగొట్టుకుంటాము. ఇది ఎందుకు జరుగుతుందంటే మనం బిర్యానిలో  మసాల లేదా మరే రకమైన ఘాటు పదార్థాలు తింటాం కాబట్టి మనకు వెంటనే కారం లేదా మంట వస్తుంది. అయితే దానికోసం మనం ఒక చిన్న చెంచా జీలకర్ర తిని ఒక గ్లాస్ మజ్జిగ లేదా మంచినీరు తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ITBP (ఐ.టి.బి.పి) డ్రైవర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ - పరీక్ష తేది:19-01-2020

ITBP (ఐ.టి.బి.పి) డ్రైవర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ - పరీక్ష తేది:19-01-2020
ఐ.టి.బి.పి. హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పరీక్ష తేది:19-01-2020

INDIAN OIL CORPORATION APPRENTICE - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రేంటీస్

INDIAN OIL CORPORATION APPRENTICE 
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రేంటీ
1.ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లో అప్రేంటీస్ - 312
అర్హత: డిప్లమా లేదా ఐ.టి.ఐ. తప్పనిసరి
చివరితేది:22-01-2020

2.ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ 
స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 206
అర్హత:డిప్లమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరి లేదా బి.ఎస్.సి. నర్సింగ్.
చివరితేది:12-02-2020

3.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 
ఎన్ఫోర్స్ మెంట్ ఆఫీసర్,/అకౌంట్స్ ఆఫీసర్
అర్హత: డిగ్రీ  పాస్
చివరితేది:31-01-2020

4.నాబార్డ్ లో ఆఫీసర్ ఉద్యోగాలు
అర్హత:వివరాలను ఈ నెల 15 విడుదల చేస్తారు.

5.Bharat Heavy Electrical Limited (BHEL), Bhopal:
భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్:
అప్రేంటీస్-550
అర్హత:10+ఐ.టి.ఐ
చివరితేది:30-01-2020

12, జనవరి 2020, ఆదివారం

హెవీ వాటర్ బోర్డు లో ఉద్యోగాలు - HEAVY WATER BOARD JOBS

హెవీ వాటర్ బోర్డు లో ఉద్యోగాలు -  HEAVY WATER BOARD JOBS
HEAVY WATER BOARD JOBS
QUA: 10TH, INTER,DEGREE,DIPLOMA , B.E., B.TECH.,
LAST DATE:31-01-2020

KARNATAKA BANK OFFICER JOBS - కర్నాటక బ్యాంకు లో ఆఫీసర్ ఉద్యోగాలు

KARNATAKA BANK OFFICER JOBS - కర్నాటక బ్యాంకు లో ఆఫీసర్ ఉద్యోగాలు
అర్హత: పి.జి.
చివరితేది:18-01-2020

హాల్ టికెట్స్ - HALL TICKETS

హాల్ టికెట్స్ - HALL TICKETS
UPSC :

1.COMBINED GEO SCIENTIST
HALL TICKETS DOWNLOAD

2.CDS COMBINED DEFENCE 
HALL TICKETS DOWNLOAD


JOB NOTIFICATIONS - ఉద్యోగ ప్రకటనలు- చివరితేదీలు

JOB NOTIFICATIONS - ఉద్యోగ ప్రకటనలు
1. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా  లో ఉద్యోగాలు 
చివరి తేది: జనవరి 26-2020
అర్హత: డిగ్రీ పాస్

2. రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా 
అర్హత: డిగ్రీ ఎనీ గ్రూప్ 
చివరి తేది:23-01-2020

3. ఇంటలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగాలు
అర్హత: బి.ఇ./బి.టెక్
LAST DATE:16-01-2020


4. నేషనల్ క్రైమ్ బ్యూరో లో ఉద్యోగాలు
అర్హత: ఎం.సి.ఏ./బి.ఇ/బి.టెక్
చివరి తేది:16-01-2020
5. ఎన్.డి.ఏ. (UPSC NDA)
(ఆర్మీ, నేవీ,ఎయిర్ ఫోర్స్) ఉద్యోగాలు
అర్హత: ఇంటర్ ఎనీ గ్రూప్
చివరి తేది:28-01-2020
6. డిల్లీ పోలిస్ వైర్ లెస్ ఆపరేటర్ ఉద్యోగాలు
అర్హత: ఇంటర్ ఎం.పి.సి. లేదా ఐ.టి.ఐ. 
చివరితేది:27- 01- 2020
7. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు
అర్హత: ఇంటర్ ఎం.పి.సి. లేదా డిప్లమా పాస్
చివరి తేది:20-01-2020




ఏ.పి. మోడల్ స్కూల్ లో 6 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఏ.పి. మోడల్ స్కూల్ లో 6 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం:

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ.పి. మోడల్ స్కూల్ లో 6 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. 2020-2021 సం.నికి సంబందించి ఫిబ్రవరి 07 న చివరితేది అని తెలిపింది. అప్లికేషను ను విద్యార్థులు ఇంటర్నెట్ సెంటర్ లో చేసుకోవాలని పేర్కొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన నవోదయ 6 వ తరగతి పరీక్షలు

ప్రశాంతంగా ముగిసిన నవోదయ 6 వ తరగతి  పరీక్షలు:
జవహర్ నవోదయ పాటశాల లో 6 వ తరగతి  ప్రవేశం కోసం 5 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం పరీక్షలు నిర్వహించారు. 

డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అమెరికా గ్లోబల్ క్రియేటివ్ అకాడమి అఫ్ ఇండియా ఎమినేంట్ పర్సన్ గా గుర్తింపు

డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి అమెరికా గ్లోబల్ క్రియేటివ్ అకాడమి అఫ్ ఇండియా ఎమినేంట్ పర్సన్ గా గుర్తింపు:
స్వామి వివేకానంద ఎమినేంట్ పర్సన్ గా డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి గుర్తింపు లభించింది. ఆయన తూర్పు గోదావరి జిల్లా అలయన్స్ క్లబ్ అంతర్జాతీయ సలహాదారుడుగా పని చేస్తున్నారు.ఈ అవార్డును హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం లో అందుకుంటున్నారు.

జి శాట్ 30 ప్రయోగం జనవరి 16 2020 న శ్రీకారం

జి శాట్ 30 ప్రయోగం జనవరి 16 2020 న శ్రీకారం:
2020 సం.లో ఇస్త్రో తన మొదటి ప్రయోగాన్ని ప్రజలకు తమ విజయాన్ని చాటబోతున్నారు. ఈ నెల (జనవరి 2020 సం.ము ) 16 న ఫ్రెంచి గయాన నుండి జి శాట్ 30 ఉపగ్రహాన్ని (దీని బరువు సుమారు 3357 కిలోలు ) ప్రయోగిస్తున్నారు. దీని ఉపయోగం ముఖ్యంగా హెచ్ డి క్వాలిటి టెలివిజన్ ప్రసారాలు, టెలి కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్ట్ సర్వీసులకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని  తెలిపారు. భారతీయ ప్రజలు అందరు మనస్పూర్తిగా ఈ ప్రయోగం విజయం కావాలని కోరుకుందాము.

జి.కే --- ఒమన్ దేశ సృష్టికర్త శాంతి దూత సుల్తాన్ ఖబూస్ మరణం

జి.కే. - జనరల్ నాలెడ్జి
ప్రపంచం లో ఒమన్ దేశానికి ఒక ప్రత్యొక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఖబూస్. గల్ఫ్ దేశాల లో శాంతి ని ప్రకటించి తన దేశానికి ఒక గుర్తింపు తీసుకొని వచ్చినారు. 

సంక్రాంతి రోజు న గుమ్మడి కాయ దానం

సంక్రాంతి రోజు న గుమ్మడి కాయ దానం:
సంక్రాంతి రోజు న గుమ్మడికాయ ను దానం చేస్తారు. గుమ్మడికాయ సంక్రాంతి సమయానికి దిగుబడి బాగా వుంటుంది. ఈ పండుగ రోజున బలి చక్రవర్తి భూమి మీదకు వచ్చి పరిపాలన చేసేందుకు విష్ణుమూర్తి (శ్రీ మహా విష్ణువు) అనుమతి నిచ్చారు అని చెబుతారు. బలి చక్రవర్తి కి దాన గుణం ఇష్టమైనది అని చెబుతారు. ఈ పండుగ రోజున బ్రాహ్మణ పండితులకు గుమ్మడి కాయను ఇవ్వడం సంప్రదాయం.

రైతు పండుగ సంక్రాంతి -జనవరి 13 నుండి 4 రోజుల పాటు జరుపుకోనున్న తెలుగు ప్రజలు

రైతు పండుగ సంక్రాంతి -జనవరి 13 నుండి 4 రోజుల పాటు జరుపుకోనున్న తెలుగు ప్రజలు
రైతుల పండుగ అంటే సంక్రాంతి అని అంటారు. ఎందుకనగా రైతులు తమ కష్టాన్ని చెమట రూపంలో కార్చి 100 రోజుల పాటు చెమటోడ్చి పండించిన కొత్త పంట ఇంటికి తీసుకునివరడం  చాలా సంతోషం. సంక్రాంతి పండుగ సూర్యుడు మేషాది ద్వాదశ రాషులయందు పూర్వరాశి నుండి ఉత్తరరాశి లోకి ప్రవేశించినపుడు సంక్రాంతి మొదలు అవుంతుంది. ఈ పండగ రోజు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పురాణాలలో చెప్పబడి వుంది. ఈ పండుగ రోజు ఉదయంనే మహిళలు తల స్నానం చేసి ఇంటి ముందు పెద్ద ముగ్గులు , రంగులతో అలంకారములు చేసి గొబ్బెమ్మలను పెట్టి ఆ రోజు దాసులకు బియ్యం, మంగలి వారికి బియ్యం లేదా తోచినంత నగదు ఇవ్వడం వలన ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతాము . అలాగే పురుషులు ఇంటి బయట తోరణాలను అలంకరించడం మొదలైనవి చేస్తారు. ఆరోజు పూజలు తమకు ఇష్టమైన దేవుళ్ళకు నైవేద్యాలు సమర్పిస్తారు . సంక్రాంతి ముందు రోజు భోగి మంటలతో సంతోషం గా గడుపుతారు. ఆ రోజు చిన్న పిల్లలకు రేగి పళ్ళతో చిన్న పేరంటం లాంటి కార్యక్రమాన్ని చేస్తారు. సంక్రాంతి రోజు కోడి పందాలు, ఎద్దు పందాలు మనం పల్లెలలో చూడవచ్చు.పండుగ రోజు బక్షాలు, చిత్రాన్నం, పులిహోర, మిరపకాయ బజ్జీ, బొండాలు మొదలైనవి వండుకొని ఆ రోజు సంతోషంగా గడుపుతారు. మరుసటి రోజు కనుమ , ముక్కనుమ పండుగలను జరుపుకుంటారు. ఈ పండుగ అందరు సంతోషం గా గడపాలని మనస్పూర్తిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము.

జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవం కలకత్తా బేలూరు లో నరేంద్ర మోడీ ప్రసంగం

జనవరి 12 న  జాతీయ  యువజన దినోత్సవం:
జనవరి 12 న  జాతీయ  యువజన దినోత్సవం పశ్చిమ బెంగాల్  లోని బేలూరు లో నరేంద్ర మోడీ ప్రసంగం వినిపించారు.
స్వామి వివేకానంద 1863 లో కలకత్తా లో జన్మించారు.ఆయన గురువు రామక్రిష్ణ పరమహంస. వివేకానందుడు బేలూరు లోని రామకృష్ణ మటం లో తనువు చాలించారు. వివేకానందుని అమెరికా ప్రసంగం ప్రపంచం మొత్తం మారిమోగి పోయింది.అమెరికా ప్రజలను ఉద్దేశించి తను అమెరికా సోదర,సోదరిమనులారా నన్ను మీరు ఆహ్వానించినందుకు భారతదేశం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను.కోట్ల మంది భారతీయుల తరపున మీరు ధన్యవాదాలు. అన్ని కులాల మతాల మూడ నమ్మకాలను హింసను దూరం చేస్తుంది అని చెప్పడం, మరియు ఈ మత సమ్మేళనం పవిత్రమైనది.అని వివేకానందుడు తన ప్రసంగం ముగించారు.

సినిమా టాక్స్జ్ - యావరేజ్ సినిమాగా మిగిలిన సరిలేరు నీకెవ్వరు

యావరేజ్ సినిమాగా  మిగిలిన సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ ప్చ్ అనే విధంగా కూడా మిగలలేక పోయింది. ఇందులో ప్రత్యొక పాత సినిమా నటి విజయశాంతి గారు మెడికల్ కాలేజ్ లెక్షరర్ గా పాత్ర పోషించారు. మొదటి సగ భాగం ఓకే అనుకున్నవారు కొందరైతే మరికొందరు 2 వ పార్ట్ ఓకే అన్నారు. మరికొందరు బోరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మహేష్ బాబు కు ఇది నిజంగా ఒక యావరేజ్ మోవీగా చెప్పవచ్చును.

లేటెస్ట్ వార్తలు సచివాలయం/వార్డ్ సచివాలయం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


లేటెస్ట్ వార్తలు:
సచివాలయం/వార్డ్ సచివాలయం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2019 వ సం.లో దాదాపు 1,67,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు చాలా ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే ఇంకా మిగిలిన,భర్తికాని పోస్టులకు మళ్ళి జనవరి 2020 లో సరికొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.దాదాపు సుమారుగా 11,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధిచిన ఆన్లైన్ అప్లికేషను ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది. జనవరి 30 2020 తో ఈ ఆన్లైన్ అప్లికేషను పూర్తవుతుంది. మార్చి లేదా ఏప్రిల్ లో దీనికి సంబంధించిన పరీక్షలు మొదలు కావచ్చని అంచనా.కాబట్టి డిగ్రీ,డిప్లొమా , ఇంజనీరింగ్  , ఏ.ఎన్.ఎం. ,ఎం.పి.హెచ్.ఏ అభ్యర్త్లులు అప్లై చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేయడమైనది.

జే ఎన్ యూ క్యాంపస్ లో విధ్వంసం - వాట్సప్ గ్రూప్ లో 37 మంది విద్యార్థుల గుర్తింపు

 జే ఎన్ యూ  క్యాంపస్ లో విధ్వంసం -
వాట్సప్ గ్రూప్ లో 37 మంది విద్యార్థుల గుర్తింపు
జవహర్ లాల్ యూనివర్సిటీ క్యాంపస్ లో జనవరి 5 న జరిగిన విధ్వంసంనకు సంబంధించి 37 మందిని వాట్సప్  గ్రూప్ లో గుర్తించారు.

8, జనవరి 2020, బుధవారం

పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకు పురస్కారాలు

<script data-ad-client="ca-pub-5612871178260890" async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>

పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకు పురస్కారాలు:
పోలిస్,అగ్నిమాపక శాఖ లో సేవలకుగాను ఉత్తమసేవలను అందించిన అధికారులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలను ఇచ్చి సత్కరించనుంది. ఉగాది రోజున ఈ పురస్కారాలు ఇవ్వాలని ప్రభుత్వము ఆలోచిస్తుంది. కర్నూల్ జిల్లా పోలీసు శాఖలో ముగ్గురికి ఉత్తమసేవా పధకం,ఏ పి.ఎస్. పి. రెండవ పటాలం లో ఒకరికి మహోన్నత సేవాపతకం,16 మందికి సేవా పతకాలు వరించాయి. అగ్నిమాపకశాఖలో ముగ్గురికి సేవా పతకం,అవినీతి నిరోధక శాఖలో మరో ఇద్దరికీ సేవా పతకాలు వరించాయి.

73 బస్సుల సీజ్

73 బస్సుల సీజ్:
ప్రస్తుతం సంక్రాంతి సీజన్ బస్సుల కోసం ముందే రిజర్వేషన్ లకు భారీగా బస్సు బుకింగ్ మరియు రైల్ బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే రైల్వే లకు వెయిటింగ్ లిస్టు లు ఎక్కువ అయ్యాయి. ఇక ప్రజలకు ఏమి దిక్కు తోచక ఆర్.టి.సి. బస్సులు, మరియు ప్రైవేటు బస్సులపైన ఆధార పడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ బస్సులు ప్రజల నుండి భారీగా మొత్తాన్ని దోచుకుంటున్నాయని విషయం అధికారులకు తెలియడంతో ప్రైవేట్ బస్సులపై ప్రభుత్వం కొరడా ఝులిపించిది. సోమవారం రాత్రి జనవరి 6 న రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 73 బస్సులను సీజు చేసి భారీ జరిమానాను విధించారు.

నిర్భయ దోషులకు జనవరి 22 న ఉరి

నిర్భయ దోషులకు జనవరి 22 న ఉరి :
దేశంలో తలదించుకొనేలా చేసిన నిర్భయ కేసు లో నిందితులకు కోర్టు ఉరిశిక్ష జనవరి 22 వ తేదీన ఉదయం 7 గంటలకు ఖరారు చేసింది. ఇది నిర్భయ తల్లి తండ్రులకు ఎంతో ఊరట ఇచ్చింది. డిల్లి లో బస్సులో  జరిగిన  ఉదంతం లో నలుగురు వ్యక్తులు ఇందులో ఒక మైనర్ కూడా వున్నాడు. 7 సం.ల తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఈ శిక్షను ఖరారు చేయడం చాలా సంతోషం గా వుంది. గత సం.ము 2019 డిసెంబర్ లో తెలంగాణా ప్రభుత్వం నలుగురుని కాల్చి చంపిన విషయం మనకు తెలుసు.

అదరకొట్టిన మిర్చి ధరలు

అదరకొట్టిన మిర్చి ధరలు:
ఉల్లి ధర కొండెక్కి నేను  ధర దిగిరానంటుంది. ఇప్పటికి ప్రజలకు ఇంకా అందుబాటులోకి ధర దిగి రావడం లేదు. అయితే ప్రస్తుతం మిరప పరిస్థితి కూడా చాలా వేగంగా పరిగెడుతుంది. ప్రస్తుత సం.ము  కాలంలో రైతుకు ఎరుపు రంగు వున్న సరుకులకు మంచి గిరాకి వున్నట్లు మనకు తెలుస్తుంది. ఉల్లిగడ్డ ఎరుపు,మిరపకాయ ఎరుపు , కందులు ఎరుపు ఈ విధంగా ప్రతి ఎరుపురంగు వస్తువు రైతుకు ఈ సం.ము దిగుబడులు తక్కువ, దిగుబడులు ఎక్కువ, రైతుకు కోత సమయంలో మంచు కురవడం, ఎదో ఒక కారణంతో కాయ ఎరుపు రంగు తగ్గిపోవడం,దిగుబడి తక్కువగా రావడం జరగడం వలన రైతుకు ఎటువంటి నష్టం వాటిల్లడం లేదు. రైతుకు ఈ సం.ము ఒక పంటను తీసివేసి మరొక పంటను వేయడం వలన వారికి దిగుబడి అంతంత మాత్రమె వుండడం వలన మంచి ధర పలుకుతుందని చెప్పవచ్చు.

ABVP రాష్ట్ర కార్యవర్గం సభ్యుడి ఎన్నిక

ABVP రాష్ట్ర కార్యవర్గం సభ్యుడి ఎన్నిక
పత్తికొండ ఏ.బి.వి.పి. భాగ్ కో-కన్వీనర్ గా వున్న సురేష్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక చేశారు. పత్తికొండకు చెందిన సురేష్ నేను భాద్యతగా నిర్వహిస్తానని తెలిపారు.

పత్తికొండ లో పాక్షికముగా బంద్ చేపట్టిన సిపిఐ,సిపిఎం వామపక్షాలు

కర్నూల్ జిల్లా లో వామపక్షాలు అయిన సి పి ఐ , సి,పి.ఎం. మొదలైన పార్టీలు కేంద్ర పభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ఆర్ధిక,ప్రజా వ్యతిరేఖ విధానాలు,సెక్యులర్ దేశాన్ని మత రాజ్యంగా మారుస్తున్నాయని వీరి కుట్రలకు వ్యతిరేఖంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఆయిల్ ఫెడ్ ద్వారా 71 వేల క్వింటాళ్ళ వేరుశనగ కొనుగోలు

ఆయిల్ ఫెడ్ ద్వారా 71 వేల క్వింటాళ్ళ వేరుశనగ కొనుగోలు
కర్నూల్ జిల్లా లోని 8 కేంద్రాలలో కనీస మద్దతు ధర 5,090 లకు కొనుగోలు చేశారు అని ఆయిల్ ఫెడ్ డి.ఎం.తెలిపారు. పత్తికొండ,దేవనకొండ,ఆదోని,ఆలూరు,డోన్,కర్నూల్ కేంద్రాల్లో బుధవారం నుండి కొనుగోలు చేపడతామన్నారు.

2, జనవరి 2020, గురువారం

DRDO TECHNICIAN RESULTS RELEASED - డి.ఆర్.డి.ఓ.ఫలితాలు విడుదల

DRDO TECHNICIAN RESULTS RELEASED - డి.ఆర్.డి.ఓ.ఫలితాలు విడుదల
DRDO TECHNICIAN RESULTS RELEASED

STATE BANK OF INDIA CLERK POSTS - స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో క్లర్క్ ఉద్యోగాలు

STATE BANK OF INDIA CLERK POSTS - 
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో క్లర్క్ ఉద్యోగాలు: 7870
అర్హత: డిగ్రీ ఎనీ గ్రూప్ పాస్ 
వయస్సు:20-28 సం.లు (02-01-92 నుండి 01-01-2000) మధ్యపుట్టినవారు వారు మాత్రమే అర్హులు
చివరితేది:26-01-2020



RESULTS RELEASED - ఫలితాలు విడుదల

 RESULTS RELEASED -  ఫలితాలు విడుదల

ఐ.బి.పి.ఎస్.ఫలితాలు విడుదల
ఏ.పి.సెట్ ఫలితాలు విడుదల
ఏ.పి.ఆర్.సెట్ ఫలితాలు విడుదల

ADMIT CARD RELEASED - HALL TICKETS DOWNLOAD

ADMIT CARD RELEASED -(హాల్ టికెట్స్ విడుదల)
HALL TICKETS DOWNLOAD

1.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ జి.డి. మెడికల్ ఎక్షాం హాల్ టికెట్స్ డౌన్లోడ్
లింక్:https://gdconst.crpfexam.in/Login/Index/1
2. నవోదయ 6 వ తరగతి హాల్ టికెట్స్ డౌన్లోడ్
లింక్:https://nvsadmissionclasssix.in/nvs6reg/homepage
3.కోరుకొండ సైనిక స్కూల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్
లింక్:https://www.sainikschooladmission.in/index.html

JOBS UPDATES -నేటి ఉద్యోగ వార్తలు

JOBS UPDATES -నేటి ఉద్యోగ వార్తలు:02-01-2020
1.కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఉద్యోగాలు,
అర్హత:డిప్లమా,ఎం.బి.ఏ.,ఎం.బి.బి.ఎస్.,బి.కాం.,ఐ.టి.ఐ.., అప్లై చేసుకోవడానికి చివరి తేది:15-01-2020
అప్లై చేసుకోవడానికి లింక్ :https://thulasi.psc.kerala.gov.in/thulasi/


2.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు -ఉద్యోగాల సంఖ్య ప్రకటించలేదు. అర్హత: ఇంటర్ 50% ఎం.పి.సి. వారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి.చివరితేది:15-01-2020, లింక్ :https://airmenselection.cdac.in/CASB/



3.కోల్ ఇండియా లిమిటెడ్, అర్హత: బి.ఇ/బి.టెక్ : చివరితేది:19-01-2020, లింక్:https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/63700/Instruction.html#nogo


4.రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా
అసిస్టెంట్ ఉద్యోగాలు-926,అర్హత: డిగ్రీ ఎనీ గ్రూప్,చివరితేది:16-01-2020
లింక్:https://opportunities.rbi.org.in/Scripts/Vacancies.aspx


5.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగాలు: పోస్టల్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ , అర్హత: ఇంటర్ పాస్, చివరితేది:జనవరి:10.
లింక్ :https://ssc.nic.in/
6.ఎరువులు మరియు రసాయనాలు ట్రావెన్కోర్ లిమిటెడ్: ఉద్యోగాలు:140
అర్హత:డిగ్రీ, బి.ఇ.బి.టెక్,10+కేటరింగ్,చివరితేది:22-01-2020
లింక్:http://fact.co.in/
7. డి.ఆర్.డి.ఓ. మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు-అర్హత: 10 వ తరగతి పాస్,చివరితేది:23-01-2020
లింక్:http://detceptam.com/drdoceptam/


CURRENT AFFAIRS GK - కరెంటు అఫైర్స్

CURRENT AFFAIRS GK -  కరెంటు అఫైర్

భారత రత్న : భారత రత్న పురస్కారాలు మొదట 1954 లో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత స్థాపించబడినది.ఈ పురస్కారాలను కళలు,సాహిత్యం,విజ్ఞానం,క్రీడలు మొదలైన రంగాలలో ఈ పురస్కారాన్ని అందిస్తారు. 2019 సం.ము లో ముగ్గురు వ్యక్తులకు భారతరత్న పురస్కారాలు అందచేశారు.ప్రణబ్ ముఖర్జీ,నానాజీ దేశముఖ్ మరియు భూపేన్ హజారిక  ఈ పురస్కారాలు అందుకున్నారు. 2019 ఆగష్టు 8 న రాష్ట్రపతి రాంనాథ్ కోవిండు ఈ పురస్కారాలను అందచేసారు.

1, జనవరి 2020, బుధవారం

2019 ముఖ్య అంశాలు

2019 సంవత్సరం లోని ముఖ్య అంశాలు - జనరల్ నాలెడ్జి

1.తలాక్ చట్టం: 2019 జూలై లో భారత ప్రభుత్వము తలాక్ చట్టాన్ని ప్రవేశపెట్టింది.ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా,మాటల ద్వారా, రాత పూర్వకంగా లేదా మరి ఏ విధంగానైన తలాక్ చెప్పినా మూడు (3) సం.లు జైలు శిక్ష విధిస్తారు. ఆ ఎదుటి వ్యక్తీ (బాదిత మహిళ ) వాదన విన్నాక తలాక్ చెప్పిన వ్యక్తిని బెయిల్ పైన విడుదల చెయాలా వద్దా అన్న అంశం పై పూర్తి న్యాయమూర్తి కి పూర్తి  అధికారం వుంటుంది.

2. 370 వ ఆర్టికల్ రద్దు: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యొక హోదా కల్పించిన 370 వ ఆర్టికల్ ను ఆగస్టు 2019  లో రద్దు చేసింది.పార్లమెంట్ చేసే చట్టాలన్నీ ఈ రాష్ట్రానికి వర్తిస్తాయి.జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది.జమ్మూ కాశ్మీర్ శాసన సభ కలిగిన రాష్ట్రము గా (అసెంబ్లీ ) మరియు లడ్డాక్ శాసనసభ  లేని రాష్ట్రము గా వుంటుంది. దేశంలో ఎక్కడివారైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు.

3.పౌరసత్వ బిల్లు: పౌరసత్వ సవరణ బిల్లును భారత ప్రభుత్వం డిసెంబర్ లో తీసుకొని వచ్చింది.ఆఫ్గానిస్త్తాన్,బంగ్లాదేశ్,పాకిస్తాన్ లలో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వలన వేరు వేరు మార్గాలలో 2014 కు ముందు వలస వచ్చిన హిందూ,సిక్కు ,జైన,పార్శీ,బౌద్ద,క్రైస్తవుల కోసం భారతీయ పౌరసత్వము సవరణ చట్టం తీసుకొని వచ్చారు.జాతీయ పౌర పట్టిక రూపోమ్దిన్చాలన్ననిర్ణయం నేపధ్యంలో ఈ పౌరసత్వ చట్టానికి ప్రాధాన్యత ఏర్పడింది.

4. అయోధ్య రామ మందిరం తీర్పు: రామ జన్మ భూమి,బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే.అయితే 2019 నవంబర్ లో సుప్రీంకోర్ట్ తీర్పులో రాం లల్లా కే ఈ 2.77 ఎకరాల భూమి చెందుతుందని తీర్పు చెప్పింది.కేంద్ర ప్రభుత్వం 3 నెలలలోగా ట్రస్ట్ప్రా ను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ భాధ్యతను ట్రస్ట్ర్ కే అప్పగించాలని సూచించింది. 

5. సహ చట్టం లోకే సుప్రీం కోర్టు: భారత ప్రభుత్వ న్యాయమూర్తి ప్రధాన కార్యాలయం ప్ర్జాదికార సంస్థ అని , దీనికి కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని (సహ చట్టం ) సుప్రీం కోర్టు తన తీర్పు లో ప్రకటించింది.
6. రాఫెల్ తీర్పు : రాఫెల్ ఒప్పందం పై దర్యాప్తునకు నిరాకరిస్తూ దాఖలైన పిటీషన్ ను 2019 నవంబెర్ లో కొట్టివేసింది. ఇది ఒక సంచలానాత్మక తీర్పు అని చెప్పవచ్చు.భారత ప్రభుత్వానికి ఫ్రెంచు కంపెని దసో యావిఏషణ్ కు మధ్య యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి అవినితీ చోటు చేసుకోన్నదని వచ్చిన కేసు ఇది.



2019 వ సంవత్సరం లో 14 వస్తువులకు భోగోళిక గుర్తింపు

2019 వ సంవత్సరం లో 14 వస్తువులకు భోగోళిక గుర్తింపు (జి.ఐ.-గ్లోబల్ ఐడెంటిటీ )

కాఫీ, పంచామృతం,కడాంగి చేనేత చీరలు, దిండిగల్  తాళాలు,కందమల్ పసుపు,ఓడిశా రసగుల్లా,మరయూర్ బెల్లం (కేరళ లో ఎక్కువగా ఎటువంటి రసాయనాలు లేకుండా  పండిస్తారు.ఇందులో ఐరన్ శాతం ఎక్కువ,సోడియం శాతం తక్కువ వుంటుంది.)తమలపాకులు,వక్కలు(కర్ణాటక),కొల్హాపూర్ చెప్పులు,షాన్ వస్త్రం,రాజస్తాన్ స్వీట్లు,నల్ల జీలకర్ర,ఆప్రికాట్ నూనె లు జి.ఐ.జాబితాలో చేరాయి.

బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు

బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు
ఇండియా ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్ గా నియామకమ్ చేపట్టిన బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది నూతన సంవత్సరం మరియు నూతన శఖం గా ప్రదాని మోడీ అభిశంసించారు. ఆగస్ట్ 15 2019 న మనదేశం ఒక సరికొత్త డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేస్తానని డిల్లి లో ఎర్రకోట వద్ద చెప్పిన విధంగానే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినదనిఅభిప్రాయపడ్డారు.అదే విధంగా సరికొత్త సంస్కరణలు తీసుకొస్తామని అయన తెలిపారు.

గుజరాత్ పంచాయితీ ఎన్నికలలో 33 కు గాను 29 బి.జే.పి.వే

గుజరాత్ పంచాయితీ ఎన్నికలలో 33 కు గాను 29 బి.జే.పి.వే

ఇటీవల గుజరాత్ లో జరిగిన తాలూకా పంచాయితీ మరియు జిల్లా పంచాయితీ ఎన్నికలలో బి జే పి. 33 స్థానాలకు గాను 29 స్థానాలు చేజిక్కించుకుని విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ 3 స్థానాలను సరిపెట్టుకోవలసి వచ్చింది. మరియు ఇతరులు కూడా ఒక స్థానం తో నే సరిపెట్టుకోవలసి వచ్చింది.