కరోన నుంచి కోరుకున్న ముగ్గురు బాధితులు:
కర్నూల్ జిల్లా బనగానపల్లి,అవుక్,కర్నూల్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోన వుందని వారిని నంద్యాలలోని శాంతిరాం హాస్పిటల్ లో చేర్పించి చికిత్స చేశారు. అయితే రెండు సార్లు వీరిని పరీక్షించిన తర్వాత వారికి ఎటువంటి కరోన లక్షణాలు లేవని నిర్దారించుకున్న తర్వాతనే వీరి ముగ్గురిని డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు ప్రకటించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి