ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10700 వార్డ్ మరియు గ్రామ వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
కోవిడ్ 19 సందర్భంగా చాలామంది వాలంటీర్లు తమ పోస్ట్లకు రిజైన్ చేయడం,అటెండెన్స్ సరిగా లేకపోవడం తదితర కారణాల వలన ఖాళీ అయిన పోస్ట్ లకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది.
కనీస అర్హత: ఇంటర్మీడియట్ పాస్ లేదా డిగ్రీ పాస్ అయితే చాలు
అయితే గిరిజన ప్రాంతాలకు చెందినవారు 10 వ తరగతి పాస్ అయితే చాలు అని పేర్కొంది.
చివరితేది: ఏప్రిల్ 25 గా నిర్ణయించింది.కాబట్టి ఎవరైనా ఇంటరెస్ట్ వున్నవారు నెట్ సెంటర్ కు తమ సర్టిఫికెట్లను తీసుకుని వెళ్లి అప్లై చేసుకోగలరు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి