కోవిడ్ 19 లో భాగంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 27 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న భారత ప్రధాని:
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కోవిడ్ 19 లో భాగంగా రాష్ట్రాల పరిస్తితులను తెలుసుకోవడానికి సోమవారం అంటే ఏప్రిల్ 27 వ తేదిన తమ చాంబర్ లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార చర్చించనున్నారు. అదే విధంగా అయన కోవిడ్ కు సంబంధించి ఆరోగ్య సేతు అనే అప్లికేషను కూడా విడుదల చేయడం జరిగినది. ఈ అప్లికేషను చాలా మంది డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి