కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఉచితంగా సరుకులు,ఆహరం పంపిణి:
కరోనా మహమ్మారి లో భాగంగా ఎంతో మంది నిరుపేదలు పట్టెడు అన్నం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ద్రుష్టి లో వుంచుకొని తెలంగాలోని హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ వారు ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లకు లేదా ఆప్ ద్వార ఫోన్ చేసి ఎవరైనా ఉచితంగా సరుకులు,భోజనాలు , తదితర వస్తువులు ఇవ్వదలచుకున్నవారు 040-21111111 ,9154686557/58 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం అందించవచ్చు అని తెలిపారు.లేదా http://covid123.in అప్లికేషను ఓపెన్ చేసి మీ సహాయాన్ని ఇవ్వవచ్చు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి