కువైట్ లో క్షమాబిక్ష కోసం 6000 మంది పైగా దరఖాస్తులు:
కువైట్ లో 3 వేలకు పైగా తెలుగువారు మరియు ఇతర దేశస్తులకు ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) కు పాస్ పోర్ట్ కలిగివుండి స్థానికంగా నివాసానికి అనుమతి లేని వారు భారత దేశానికి వచ్చేందుకు 6 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలకు చెందిన దాదాపు 3 వేల మంది ఇందులో వున్నారు. కరోన మహమ్మారి వుండడం వలన ఏప్రిల్ వరకు గడువును ఇచ్చింది. కొంతమంది తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు,పాస్ పోర్ట్ గడువు తీరిపోయిన వారు ఇందులో వున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి