ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ మరణం:
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ క్రికెటర్ గ్రేం వాట్సన్ గత కొంతకాలంగా కాన్సర్ వ్యాదితో బాధ పడుతూ శనివారం నాడు మరణించారని ఐ.సి.సి. ప్రకటించింది. ఆయన మొదట దక్షిణాఫ్రికా లో తానెంతో నిరుపించుకున్నారు.బౌలింగ్ వీరుడు అని పేరు కూడా ఈయనకు వుంది.ఈయన 1971-75 మధ్యకాలంలో ఎన్నో షీల్డ్స్ కూడా గెలుపొందడం జరిగినది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి