ప్రపంచము లోనే అతిపెద్ద ఉచిత అన్నదాన పథకం మాదే అని ప్రకటించిన రిలయన్స్ ఫౌండేషన్:
లాక్ డౌన్ సమయంలో నిరుపేదలతో పాటు కోవిడ్ 19 వ్యాప్తి నిరోధానికి సహకరిస్తూ వారి కష్టాలను ,కన్నీళ్లను అర్థం చేసుకొని అదే విధంగా పలు సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి దాదాపు 3 కోట్లకు పైగా భోజనాలు అందించారు.అదే విధంగా ముకేష్ అంబానీ పి.ఎం.కేర్స్,మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ పథకాలకు దాదాపు 535 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి