7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

మంచి నిద్ర రావాలంటే ఏమి చేయాలి

మంచి నిద్ర రావాలంటే ఏమి చేయాలి:
మనము దైనందిన జీవితంలో ప్రతిరోజూ ఏదోఒక పని లో తిరుగుతూ అలసిపోతూ ఉంటాము. కాని మనకు నిద్ర లేక పోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి అని మనకు తెలుసు. అందుకోసమే మనము కనీసం రోజు 8 గంటలు తప్పనిసరి గా నిద్రపోవాలి. ఇది మనం మరుసటి ఉదయం ఎంతో ఆనందంగా వుండగలుగుతాము. అప్పుడప్పుడు బస్సు లో ప్రయాణం చేస్తూ ఉంటాము. కొద్దిగా దూరం జర్నీ చేస్తున్నపుడు మనం 2 3 గంటలు కనీసం నిద్రకు వుపక్రమిస్తే మన శరీరం అలసట నుండి దూరం అవుతుంది. రోజు మనం ఉదయం 5:30 నుండి 6:00 గంటలకు నిద్ర లేసి మన దైనందిన వ్యవహారాలు, మరియు యోగా, వాకింగ్ చేస్తూ సమయానికి ఆహారం తీసుకోవడం , వీలయితే మధ్యాహ్నం ఓక 10 నుండి 0.30 నిముషాలు నిద్ర పొతే మనకు కొద్దిగా అలసట వుండదు. మన శరీరం మరింత హుషారుగా వుండగలుగుతాము. రాత్రి ఎక్కువ సేపు టి.వి. చూడకుండా 9:30నుండి 10:00 గంటలలోపల నిద్ర పోవాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి