వ్యాయమ ఉపాద్యాయునికి సన్మానం:
పత్తికొండ పట్టణానికి చెందిన శ్రీ రంగస్వామి అనే పి.ఇ.టి.ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయుడిగా పురస్కారము అందుకున్నారు. ఆయన పి.ఇ.టి.ఉపాధ్యాయునిగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం పాటశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన ఉదయం పూట విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణ కూడా నేర్పిస్తున్నారు.ఆయన యోగాసనాలపైన ఒక పుస్తకం కూడా రాశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వము ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయుడు గా పురస్కారము అందుకున్నారు. ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇతర పి.ఇ.టి.లు కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి