2, ఫిబ్రవరి 2020, ఆదివారం

15000 పోలీస్ పోస్టల భర్తీకి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్

15000 పోలీస్ పోస్టల భర్తీకి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి పెద్ద నోటిఫికేషన్ గ్రామసచివాలయం. ఇందులో దాదాపు 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతేకాక మరొక నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో 7 వ తరగతి పాస్ లేదా 10 వ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా దాదాపు 110 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని చివరితేది:ఫిబ్రవరి 20 అని ప్రకటించినది. 
అయితే తాజాగా పోలీస్ విభాగాలు అన్ని కలిపి దాదాపు 15,000 ఉద్యోగాలు ఖాళి వున్నట్లు సమాచారం. అయితే ఇంకా పోస్ట్ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని అంచనా. కాబట్టి ఇంటర్ మరియు డిగ్రీ  విద్యార్థులు అందరు ఇప్పటినుండే పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరుచున్నాము.సివిల్,ఏ.పి.ఎస్.పి.,ఏ.ఆర్.,ఆర్.ఎస్.ఐ.,ఎస్.ఐ. పోస్ట్లు వుంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...