27, ఫిబ్రవరి 2020, గురువారం

ఏ.పి.ఎం సెట్ అప్లికేషను ఫిబ్రవరి 29 న ప్రారంభం

ఏ.పి.ఎం సెట్ అప్లికేషను  ఫిబ్రవరి 29 న ప్రారంభం:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల అంటే ఫిబ్రవరి 29 2020 న ఎం.సెట్ అప్లికేషను కు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇందులో బి.ఇ.,బి.టెక్,బి.ఆర్క్,మెడిసిన్,అగ్రికల్చర్ తదితర కోర్సులు చదవడానికి ఈ నోటిఫికేషన్ ద్వార అప్లై చేసుకోవాలి.
చివరి తేది: మార్చి 28 2020

భారత్ లో యాపిల్ స్టోర్ త్వరలో ప్రారంభం

భారత్ లో యాపిల్ స్టోర్ త్వరలో ప్రారంభం:

భారతదేశములో మొట్టమొదటి యాపిల్ స్టోర్స్ ను యాపిల్ కంపెనీ ప్రారంభిస్తుంది. 2021 లో మొట్టమొదటి స్టోర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి స్టోర్ కావచ్చు. 

జాతీయ సైన్సు దినోత్సవం ఎ రోజున జరుపుకుంటారు. NATIONAL SCIENCE DAY OBSERVED ON WHICH DAY

జాతీయ సైన్సు దినోత్సవం ఎ రోజున జరుపుకుంటారు.
NATIONAL SCIENCE DAY OBSERVED ON  WHICH DAY

OBSERVED ON :

ANSWER:FEBRUARY 28.

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

ఇస్త్రో ఉద్యోగాలు ISRO JOBS 10+ITI OR DEGREE CHEMISTRY PHYSICS CAN APPLY AND DIPLOMA HOLDERS ALSO CAN APPLY

ఇస్త్రో ఉద్యోగాలు 
ISRO JOBS 10+ITI OR DEGREE CHEMISTRY PHYSICS CAN APPLY AND DIPLOMA HOLDERS ALSO CAN APPLY

లింక్ : https://apps.isac.gov.in/TA-2020/advt.jsp

ముఖ్య గమనిక: ఆర్.ఆర్.బి.పారా మెడికల్ జాబ్స్ కు అప్లై చేసినావారు తమరి బ్యాంకు డీటెయిల్స్ ను ఎంటర్ చేయవలెను

ముఖ్య గమనిక: ఆర్.ఆర్.బి.పారా మెడికల్ జాబ్స్ కు అప్లై చేసినావారు తమరి బ్యాంకు డీటెయిల్స్ ను ఎంటర్ చేయవలెను.

BUREAU OF INDIAN STANDARD లో ఆడిటర్ ఉద్యోగాలు

BUREAU OF INDIAN STANDARD లో ఆడిటర్ ఉద్యోగాలు:
ఆడిటర్ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఈ క్రింది వివరాలను పూర్తిగా చదివి అప్లై చేయవలెను.
ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేసి అప్లై చేసే ముందు పిడిఎఫ్ డాక్యుమెంటేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోవచ్చును.

లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పూర్తి వివరాలను చదివి అప్లై చేయండి.
https://www.manakonline.in/MANAK/login

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో ఉద్యోగాలు 50

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్  లో ఉద్యోగాలు 50
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయినది. ఇందులో మనకు టెక్నీషియన్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగినది. అర్హత: డిగ్రీ బి.ఎస్.సి.,డిప్లమా , ఐ.టి.ఐ. వారు అప్లై చేసుకోవచ్చు.
క్రింది లింక్ ను ఓపెన్ చేసి చూడవచ్చును.
లింక్:https://bis.gov.in/index.php/career-opportunities/1961-2/
చివరితేది:08-03-2020 

SSC STAFF SELECTION COMMISSION SSC CGL TIER 1 EXAM HALL TICKETS DOWNLOAD -ఎస్.ఎస్.సి. సి.జి.ఎల్.హాల్ టికెట్స్ టయర్ 1 డౌన్లోడ్

SSC STAFF SELECTION COMMISSION SSC CGL TIER 1 EXAM HALL TICKETS DOWNLOAD -

ఎస్.ఎస్.సి. సి.జి.ఎల్.హాల్ టికెట్స్ టయర్ 1 డౌన్లోడ్
డౌన్లోడ్ లింక్ :http://www.sscsr.gov.in/

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సెలక్షన్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సెలక్షన్ పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల
సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్కడయినా ఖాళీలను భర్తి చేయడానికి ఈ ఎస్.ఎస్.సి. ద్వారా భర్తీ చేస్తారు. ఇపుడు ఇవి 10 వ తరగతి,ఇంటర్,డిగ్రీ పాస్ అయినవారికి అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది. ఇందులో మనకు 2 పరీక్షలు వుంటాయి.
అప్లై చేయడానికి చివరితేది:23-03-2020.
ఈ క్రింది లింక్ ద్వారా వివరాలను చూడవచ్చును.
https://ssc.nic.in



JEE MAINS APRIL 2020 SESSION - జే.ఇ.ఇ.మెయిన్స్ చివరితేది:06-03-2020

JEE MAINS APRIL  2020 SESSION - జే.ఇ.ఇ.మెయిన్స్ చివరితేది:06-03-2020
జే.ఇ.ఇ.మెయిన్స్ అప్లై చేయడానికి ఈ క్రింది లింక్ ను చూడండి.
చివరితేది:06-03-2020
పరీక్ష తేది:౦5-04-2020 నుండి మొదలవుతుంది. 
చివరి పరీక్ష తేది:11-04-2020
జే.ఇ.ఇ.మెయిన్స్ అప్లై చేయడానికి ఈ క్రింది లింక్ ను చూడండి.
https://jeemain.nta.nic.in/webinfo/public/home.aspx


TELANGA PECET 2020 APPLY LINK GIVEN BELOW LAST DATE IS:13-04-2020 - తెలంగాణా పి.ఇ.సెట్ అప్లై చేయడానికి చివరితేది:13-04-2020

TELANGA PECET 2020 APPLY LINK GIVEN BELOW 

LAST DATE IS:13-04-2020 

తెలంగాణా పి.ఇ.సెట్ అప్లై చేయడానికి

చివరితేది:13-04-2020
బి.పి.ఇ.డి.,యు.జి.డి.పి.ఇ.డి. కోర్సులకు చదవడానికి.
లింక్:https://pecet.tsche.ac.in/PECET/PECET_HomePage.aspx

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ 
ఈ క్రింది లింక్ ద్వార హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చును.
హాల్ టికెట్ పైన ఎవరి  సంతకం అవసరం లేదు.కాబట్టి డౌన్లోడ్ చేసుకొని వెళ్ళవచ్చును.
లింక్:https://bie.ap.gov.in/GetTheoryHallTicket.do

తెలంగాణా ఎం సెట్ అప్లై చేయడానికి చివరితేది:30-03-2020

తెలంగాణా ఎం సెట్ అప్లై చేయడానికి చివరితేది:30-03-2020
క్రింది లింక్ ను ఓపెన్ చేసిన ఎడల లింక్ ఓపెన్ అవుతుంది.
దానిద్వారా అప్లై చేయవచ్చును.
చివరితేది:30-03-2020
లింక్ https://eamcet.tsche.ac.in/TSEAMCET/
EAMCET_HomePage.aspx

14, ఫిబ్రవరి 2020, శుక్రవారం

మొబైల్ రీచార్జ్ మిషన్ - కియాస్క్ -ఇన్ ఇండియా - ప్రస్తుతం హిందీ,ఇంగ్లిష్,గుజరాత్ లో వున్నది

మొబైల్ రీచార్జ్ మిషన్ - కియాస్క్ -ఇన్ ఇండియా - ప్రస్తుతం హిందీ,ఇంగ్లిష్,గుజరాత్ లో వున్నది:
మొబైల్ రీచార్జ్ ఎక్కడికయినా వెళ్ళినపుడు చార్జింగ్ లేకపోతె ఎంత సమస్య ఫేస్ చేయాల్సి వుంటుంది. అందుకోసం   ఇండియాన్ కంపెనీ ఓక రీచార్జ్ కియాస్క్ మిషన్ ను తీసుకొని వచ్చింది. ఇందులో ఒకేసారి 25 మొబైల్ ఫోన్లను రీచార్జ్ చేయవచ్చు. ఇది ఇండియా వారె డెవలప్ చేశారు. కేవలం 10/- గంటకు చార్జీ చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోను చూడండి.
https://www.youtube.com/watch?v=K_F64l3mdio

CISF ASSISTANT COMMAND HALL TICKETS DOWNLOAD

CISF ASSISTANT COMMAND HALL TICKETS DOWNLOAD:

సి.ఐ.ఎస్.ఎఫ్. అసిస్టెంట్  కమాండ్ హాల్ టికెట్స్డౌ న్లోడ్

కోల్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనీ హాల్ టికెట్స్ డౌన్లోడ్

కోల్ ఇండియా మేనేజ్మెంట్ ట్రైనీ హాల్ టికెట్స్ డౌన్లోడ్:
https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/63700/Instruction.html

ఐ.బి.పి.ఎస్. ఎస్.బి.ఐ.జూనియర్ అసోసియేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్

ఐ.బి.పి.ఎస్. ఎస్.బి.ఐ.జూనియర్ అసోసియేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్:
https://ibpsonline.ibps.in/sbijassdec19/clopea_feb20/login.php?appid=6c0550ad907fc56519e7e63c4fb7e3c3

మహారాష్ట్ర దిస్కం ఫలితాలు విడుదల

మహారాష్ట్ర దిస్కం ఫలితాలు విడుదల:
లింక్:http://online.mahadiscom.in/UI/ExamResult/result.aspx

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఎస్.ఐ.,ఏ.ఎస్.ఐ.ఫలితాలు విడుదల క్రింది లింక్ ను చూడండి

స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఎస్.ఐ.,ఏ.ఎస్.ఐ.ఫలితాలు విడుదల క్రింది లింక్ ను చూడండి:
https://img.freejobalert.com/uploads/2020/02/SSC-Result-Released-Date.pdf

తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాలు

తిరుమల తిరుపతి దేవస్థానం లో ఉద్యోగాలు:
క్రింది లింక్:
https://www.tirumala.org/Documents/202002101303402517.pdf

APP SC GROUP 1 REVISED EXAM SCHEDULE RELEASED -ఏ.పి.పి.ఎస్.సి. గ్రూప్ 1 పరీక్ష షెడ్యూలు విడుదల

APP SC GROUP 1 REVISED EXAM SCHEDULE RELEASED -

ఏ.పి.పి.ఎస్.సి. గ్రూప్ 1 పరీక్ష షెడ్యూలు విడుదల
లింక్:https://img.freejobalert.com/uploads/2020/01/Revised-Mains-Exam-Date-APPSC-Group-I-Exam.pdf

APPSC ACHARYA NG RANGA UNIVERSITY TYPIST RESULTS RELEASED ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ టైపిస్ట్ ఫలితాలు విడుదల

APPSC ACHARYA NG RANGA UNIVERSITY TYPIST RESULTS RELEASED 

ఆచార్య ఎన్.జి.రంగా యూనివర్సిటీ టైపిస్ట్ ఫలితాలు విడుదల:
WATCH RESULTS ON WITH LOGIN ID AND PASSOWRD
WWW.PSC.AP.GOV.IN. 

APPSC FOREST SECTION OFFICER RESULTS RELEASED

ఏ.పి.పి.ఎస్.సి., ఫారెస్ట్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
WATCH RESULTS ON WITH LOGIN ID AND PASSOWRD
WWW.PSC.AP.GOV.IN. 


12, ఫిబ్రవరి 2020, బుధవారం

WALK IN TELANGANA STATE

WALK IN TELANGANA STATE:

NATIONAL EMPOWERMENT OF PERSONS WITH INTELLECTUAL DISABILITIES .
POSTS IN SECUNDERABAD,NELLORE 
QUA: DEGREE,DIPLOMA, DEGREE,PG,MD/DCH
WALK IN DATE:17,19 FEBRUARY 2020.

JOBS - IN SAINIK SCHOOL KALIKIRI ANDHRA PRADESH - సైనిక్ స్కూల్ కలికిరి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు

JOBS - IN SAINIK SCHOOL KALIKIRI ANDHRA PRADESH - 
సైనిక్ స్కూల్ కలికిరి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లా కలికిరి లో వున్న సైనిక్ స్కూల్ లో కాంట్రాక్టు పద్దతిలో పోస్ట్లను భర్తీ చేస్తుంది. మొత్తం పోస్ట్ ల సంఖ్య 18. స్కూల్ మెడికల్ ఆఫీసర్,ఆర్ట్ మాస్టర్,కుక్,బ్యాండ్ మాస్టర్,పి.ఇ.టి.క్రాఫ్ట్ మాస్టర్,మాట్రాన్ (ఫిమేల్) 
అర్హత: పదవతరగతి,ఎం.బి.బి.ఎస్.,డిగ్రీ,పి.జి.
చివరితేది:ఫిబ్రవరి 29 2020. 
WATCH THE WEBSITE FOR DETAILS:

WWW.KALIKIRISAINKSCHOOL.COM 

ndtv new application released download from google play store NDTV HOP

ndtv new application released download from google play store NDTV HOP:

Please download NDTV HOP for latest updates and fashion news and evreything. Watch and Enjoy all.

ఫిబ్రవరి 23,24 న అమెరికా ప్రసిడెంట్ ఇండియా రాక

ఫిబ్రవరి 23,24 న అమెరికా ప్రసిడెంట్ ఇండియా రాక:
అమెరికా దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు ఈ నెల 23,24 న వస్తున్నారు. గుజరాత్ లో పెద్ద స్టేడియం ప్రారంభం కార్యక్రమము లో పాల్గొంటారు.

APPSC GROUPS MAINS RESULTS RELEASED -ఏ.పి.పి.ఎస్.సి.గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మెయిన్స్ ఫలితాలువిడుదల

APPSC GROUPS MAINS RESULTS RELEASED:

ఏ.పి.పి.ఎస్.సి.గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మెయిన్స్ ఫలితాలువిడుదల
గ్రూప్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ నెల (ఫిబ్రవరి 24 నుండి మర్చి 5 వరకు జరుగుతాయి. క్వాలిఫై అయినవారు తమ రిజల్ట్స్ చూసుకొని వెళ్ళండి.)
గ్రూప్ 3 లో మొత్తం 1242 మందికి గాను దాదాపు 2 వ పేపరు కు హాజరు కానివారు 90 మంది దాకా వున్నారు. వీరు రిజల్ట్స్ చూసుకోవాలని కోరడమైనది.

ITBP ADMIT CARD DOWNLOAD - ఐ.టి.బి.పి. యానిమల్ ట్రాన్స్పోర్ట్ హల్ టికెట్స్ డౌన్లోడ్

ITBP ADMIT CARD DOWNLOAD - 
ఐ.టి.బి.పి. యానిమల్ ట్రాన్స్పోర్ట్ హల్ టికెట్స్ డౌన్లోడ్
పరీక్ష తేది:16-02-2020.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ హల్ టికెట్స్ డౌన్లోడ్ - AFCAT HALL TICKETS DOWNLOAD

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ హల్ టికెట్స్ డౌన్లోడ్ AFCAT HALL TICKETS DOWNLOAD
EXAM DATE: 22/02/2020.

UPSC IAS IPS IFS JOBS APPLICATION RELEASED 850

UPSC IAS IPS IFS JOBS APPLICATION RELEASED 850:
యూ.పి.ఎస్.సి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ 
ఐ.ఏ.ఎస్.,ఐ.పి.ఎస్. ఐ.ఎఫ్.ఎస్. 
(ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్)
(ఇండియన్ పోలిస్ సర్వీసెస్)
(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్)
అర్హత: డిగ్రీ పాస్ లేదా ఫైనల్ ఇయర్ వారు కూడా వ్రాసుకోవచ్చు.
డిగ్రీ ఎనీ గ్రూప్ 
చివరితేది:03/03/2020
సర్వర్లు బిజీ కాక ముందే అప్లై చేసుకోండి
పరీక్ష తేది:31-౦5-2020.

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

రేషన్ కార్డ్ డౌన్లోడ్ లింక్ స్టేటస్ చెకప్

రేషన్ కార్డ్ డౌన్లోడ్ లింక్ స్టేటస్ చెకప్:
రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ రేషన్ కార్డ్ యొక్క స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.
లింక్: https://epdsap.ap.gov.in/epdsAP/epds

8, ఫిబ్రవరి 2020, శనివారం

southern railway chennai apprentice results - సదరన్ రైల్వే చెన్నై ఫలితాలు విడుదల . ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేయండి. ఫలితాలు కోసం.

southern railway chennai apprentice results - సదరన్ రైల్వే చెన్నై ఫలితాలు విడుదల . ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేయండి. ఫలితాలు కోసం.

https://www.iroams.com/

మహాత్మా జ్యోతిభా పూలే వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ కు ప్రవేశాల ప్రకటన

మహాత్మా జ్యోతిభా పూలే వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ కు ప్రవేశాల ప్రకటన:
మహాత్మా జ్యోతిభా పూలే ఇంటర్మీడియట్  ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి
చివరితేది: ఫిబ్రవరి 25 2020., పరీక్ష తేది:08-03-2020.

7, ఫిబ్రవరి 2020, శుక్రవారం


గ్రామ వార్డ్ సచివాలయాలకు 11 లక్షలు దరఖాస్తులు

గ్రామ వార్డ్ సచివాలయాలకు 11 లక్షలు దరఖాస్తులు:
గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగాలకు సంబందించి దాదాపు 11,000 పోస్టు లకు దాదాపు 10 లక్షల 96 వేల మంది అప్లై చేశారు. ఆన్లైన్ అప్లికేషను ప్రక్రియ ఈ ఫిబ్రవరి 7 న పూర్తి అయింది. త్వరలో పరీక్షల తేదీలను ఖరారు చేయనున్నారు. క్యాటగిరి 1 లో అత్యధికంగా 4,56,000 అప్లికేషనులు వచ్చాయి. ఇందులో మనకు పంచాయితీ సెక్రటరీ,మహిళా పోలీసు,వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరి, వార్డ్ పరిపాలన కార్యదర్శి పోస్ట్ లకు వచ్చాయి.

టెన్నిస్ టోర్నమెంట్ లో తెలుగు అమ్మాయి హర్షిత

టెన్నిస్ టోర్నమెంట్ లో తెలుగు అమ్మాయి హర్షిత :
కువైట్ లోని రాఫెల్ నాదల్ అకాడమి లో జరిగిన అండర్ 16 టెన్నిస్ టోర్నమెంట్ లో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన హర్షిత విజేతగా నిలించింది.

మంచి నిద్ర రావాలంటే ఏమి చేయాలి

మంచి నిద్ర రావాలంటే ఏమి చేయాలి:
మనము దైనందిన జీవితంలో ప్రతిరోజూ ఏదోఒక పని లో తిరుగుతూ అలసిపోతూ ఉంటాము. కాని మనకు నిద్ర లేక పోవడం వలన ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి అని మనకు తెలుసు. అందుకోసమే మనము కనీసం రోజు 8 గంటలు తప్పనిసరి గా నిద్రపోవాలి. ఇది మనం మరుసటి ఉదయం ఎంతో ఆనందంగా వుండగలుగుతాము. అప్పుడప్పుడు బస్సు లో ప్రయాణం చేస్తూ ఉంటాము. కొద్దిగా దూరం జర్నీ చేస్తున్నపుడు మనం 2 3 గంటలు కనీసం నిద్రకు వుపక్రమిస్తే మన శరీరం అలసట నుండి దూరం అవుతుంది. రోజు మనం ఉదయం 5:30 నుండి 6:00 గంటలకు నిద్ర లేసి మన దైనందిన వ్యవహారాలు, మరియు యోగా, వాకింగ్ చేస్తూ సమయానికి ఆహారం తీసుకోవడం , వీలయితే మధ్యాహ్నం ఓక 10 నుండి 0.30 నిముషాలు నిద్ర పొతే మనకు కొద్దిగా అలసట వుండదు. మన శరీరం మరింత హుషారుగా వుండగలుగుతాము. రాత్రి ఎక్కువ సేపు టి.వి. చూడకుండా 9:30నుండి 10:00 గంటలలోపల నిద్ర పోవాలి.

A SMALL TIP FOR HEALTH ఆరోగ్యానికి ఒక చిన్న చిట్కా

A SMALL TIP FOR HEALTH ఆరోగ్యానికి ఒక చిన్న చిట్కా:
మనం రోజు వినియోగించే ఒంటింటి మెడిసిన్ బెల్లం . జీర్ణవ్యవస్థకు మంచి మెడిసిన్ ఈ బెల్లం.బెల్లం,శొంటి కలిపి తీసుకుంటే అన్ని రకాల రోగాలు మాయం.బెల్లం తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్యం రాదు. అలా అని ఎక్కువ మోతాదు లో తీసుకోరాదు. కేవలం 5 నుండి 10 గ్రాముల మొత్తం లో రోజు 1 లేదా 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనకు సుక్రోజ్,యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ గా వుంటాయి. చర్మం పై ముడతలు ఏర్పడవు.

ఏ.పి.పి.ఎస్.సి. గ్రూప్ 2 అడ్మిట్ కార్డు విడుదల ఫలితాలు విడుదల -APPSC GROUP 2 ADMIT CARD RESULTS RELEASED

ఏ.పి.పి.ఎస్.సి. గ్రూప్ 2 అడ్మిట్ కార్డు విడుదల ఫలితాలు విడుదల -
APPSC GROUP 2 ADMIT CARD RESULTS RELEASED
ఏ.పి.పి.ఎస్.సి. గ్రూప్ 2 అడ్మిట్ కార్డు విడుదల

నవోదయ విద్యాలయ సమితి పి.జి.టి.ఫలితాలు విడుదల

నవోదయ విద్యాలయ సమితి పి.జి.టి.ఫలితాలు విడుదల:
నవోదయ విద్యాలయ సమితి పి.జి.టి.ఫలితాలను ఈ నెల 5 న విడుదల చేసింది. ఫలితాలు సంబందిత వెబ్ సైట్ లో చూసుకోవచ్చు.

UPSC INDIAN FOREST SERVICES MAIN RESULTS RELEASED AND CIVIL SERVICES MAINS RELEASED

UPSC INDIAN FOREST SERVICES MAIN RESULTS RELEASED AND CIVIL SERVICES MAINS RELEASED

యూ.పి.ఎస్.సి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మరియు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఫలితాలను విడుదల చేసింది. మీరు తమ యొక్క ఫలితాలను చెక్ చేసుకోగలరు.

STAFF SELECTION COMMISSION CGL APPLICATION STATUS - స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సి.జి.ఎల్.అప్లికేషను స్టేటస్

STAFF SELECTION COMMISSION CGL APPLICATION STATUS - స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సి.జి.ఎల్.అప్లికేషను స్టేటస్:
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ సి.జి.ఎల్.అప్లై చేసినవారు తమ యొక్క అప్లికేషను ను రిజక్ట్ చేశారా  లేదా యాక్సెప్ట్ చేశారా చేసుకోవచ్చును.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ హెల్త్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ హెల్త్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల:
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ హెల్త్ అసిస్టెంట్ ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసింది.ఎవరైనా అభ్యర్థులు తమ ఫలితాలు ఈ లింక్ ద్వారా తెలుసుక్కోవచ్చు. 
www.tspsc.gov.in

5, ఫిబ్రవరి 2020, బుధవారం

ప్రపంచంలో అతిచిన్నదైన బంగారు నాణెం ఏ దేశం ముద్రించింది ? ఎవరి పేరుతొ ముద్రించింది

ప్రపంచంలో అతిచిన్నదైన బంగారు నాణెం ఏ దేశం ముద్రించింది ? ఎవరి పేరుతొ ముద్రించారు?
సమాధానం: స్విట్జర్లాండ్ దేశం . ఆల్బర్ట్ ఐన్స్టీన్. (ALBERT EINSTEEN). స్విట్జర్లాండ్ మింట్ ఈ నాణేన్ని ముద్రించింది.ఇది కేవలం 0.12 ఇంచులు ,2.96 మిల్లిమీటర్లు.బరువు 0.063 గ్రాములు.

మొట్టమొదటి ప్రైవేట్ రైల్ ఎక్కడి నుండి ఎక్కడికి ఐ.ఆర్.సి.టి.సి.ప్రవేశ పెట్టింది

మొట్టమొదటి ప్రైవేట్ రైల్ ఎక్కడి నుండి ఎక్కడికి ఐ.ఆర్.సి.టి.సి.ప్రవేశ పెట్టింది:
దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు లక్నో నుండి డిల్లీ కి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాంచనంగా ఐ.ఆర్.సి.టి.సి.తో కలిసి ప్రారంభించారు.

brexit silver coin - బ్రేక్జిట్ సిల్వర్ కాయిన్ ఇటీవల ఏదేశం విడుదల చేసింది

brexit silver coin - బ్రేక్జిట్ సిల్వర్ కాయిన్ ఇటీవల ఏదేశం విడుదల చేసింది.
సమాధానం: యునైటెడ్ కింగ్ డం (లండన్).ఎలిజబెత్ పేరిట 50 penns కాయిన్ విడుదల చేసింది. PEACE PROSPERITY AND FRIENDSHIP WITH ALL NATIONS అనే పేరుతొ ఒక వైపు మరియు ముందు వైపు ఎలిజబెత్ బొమ్మ మరొక వైపు వుంటుంది.


కాంపిటీటివ్ (పోటీ పరీక్షలు) పరీక్షలకు ఎటువంటి బుక్స్ చదవాలి ఏ వీడియోలు చూడాలి

కాంపిటీటివ్ (పోటీ పరీక్షలు) పరీక్షలకు ఎటువంటి బుక్స్ చదవాలి ఏ వీడియోలు చూడాలి:
1.డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.బ్యాంకర్స్ అడ్డా.కాం (bankersadda.com)
2.డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.విద్యాగురు.కాం (www.vidyaguru.com)
3.డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.డైలీ జి.కే.కాం (www.dailygk.com)
4.గ్రేడ్అప్.కో (gradeup.co)
5. (అన్ అకాడమి)Unacademy videos

వెబ్ సైట్లు ఏవి చూడాలి.
డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.వై.ఫై.స్టడీ సర్కిల్.కాం (wifi study circle)
www.ssgrbcc.com







బుక్కులు , పేపర్లు ఏవి చదవాలి
1.అరిహంత్ పబ్లికేషన్స్
2.ఆర్.ఎస్.అగర్వాల్
3.ది హిందూ దినపత్రిక
4.బిజినెస్ స్టాండర్డ్
5.షైన్ ఇండియా
6.విజేత కాంపిటీషన్స్
7.దిశా పబ్లికేషన్స్
8.బిపిన్ చంద్ర బుక్స్
9.తెలుగు అకాడమి బుక్స్
10.ప్రతియోగిత కిరణ్ 
11.ప్రతియోగిత దర్పన్
12.కొడాలి భవాని శంకర్
13.చిరంజీవి సర్ బుక్స్
14.నిపుణ పబ్లికేషన్స్ వారి బుక్స్
15.ఉపకార్ బుక్స్
16.రాజేంద్ర ప్రసాద్
17.ఏ.డి.వి.రమణ రాజు గారి బుక్స్
18.దుర్గా ప్రసాద్ పబ్లికేషన్స్
19.విన్నర్ పబ్లికేషన్స్
20.అల్లాడి పబ్లికేషన్స్
డైలీ న్యూస్ పేపర్స్





3, ఫిబ్రవరి 2020, సోమవారం

హాల్ టికెట్స్ డౌన్లోడ్

1.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కానిస్టేబుల్ జి.డి. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్.
2.గేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్
3.ఫుడ్ కార్పోరేషన్ అఫ్ ఇండియా జే.ఇ.అడ్మిట్ కార్డు డౌన్లోడ్
4.ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అప్రేంటీస్ హాల్ టికెట్ డౌన్లోడ్
5.ఐ.బి.పి.ఎస్.క్లర్క్స్ మెయిన్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్
6.ఎస్.ఎస్.సి. సి.జి.ఎల్. నార్త్ వెస్ట్రన్ రీజియన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్
7.ఇండియన్ నావీ హాల్ టికెట్స్ డౌన్లోడ్
8.కర్నాటక బ్యాంకు ఆఫీసర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్
9.డిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ హాల్ టికెట్స్ డౌన్లోడ్.

Raja Ramanna Centre for Advanced Technology JOBS రాజా రమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లో ఐ.టి.ఐ అప్రేంటీస్

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా లో ఉద్యోగాలు:
స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్,డిప్లమా,పి.జి.
పోస్ట్లుల వివరాలు:
ల్యాబ్ టెక్నీషియన్స్,నర్సింగ్ అసిస్టెంట్,physio therapist etc..

చివరితేది:15-02-2020

https://sportsauthorityofindia.gov.in/sportsscience/Account/Register

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ - RESERVE BANK OF INDIA PRELILMS ADMIT CARD DOWNLOAD

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ - 

RESERVE BANK OF INDIA PRELILMS ADMIT CARD DOWNLOAD:

రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రిలిమ్స్ 

పరీక్ష తేది:14/15-02-2020.


2, ఫిబ్రవరి 2020, ఆదివారం

southcentral railway apprentice results released

southcentral railway apprentice results released:
దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే)అప్రేంటీస్ ఫలితాలు విడుదల
ఈ క్రింది లింకును ఓపెన్ చేయండి.
http://203.153.33.92/ లేదా ఆర్.ఆర్.సి.సికింద్రాబాద్.ఇన్ చూడండి.

తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ లో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాలు

తెలంగాణ  స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ ఉద్యోగాలు:
తెలంగాణ  స్టేట్ సీడ్స్ కార్పోరేషన్ కాంట్రాక్టు పద్దతిలో బి.ఎస్.సి.అగ్రికల్చర్ పాస్ అయి వుండాలి. వయసు : 21-44 సం.లు నిండి వుండాలి. చివరితేది:ఫిబ్రవరి 17.

15000 పోలీస్ పోస్టల భర్తీకి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్

15000 పోలీస్ పోస్టల భర్తీకి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి పెద్ద నోటిఫికేషన్ గ్రామసచివాలయం. ఇందులో దాదాపు 1,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతేకాక మరొక నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో 7 వ తరగతి పాస్ లేదా 10 వ తరగతి ఫెయిల్ అయిన వారికి కూడా దాదాపు 110 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని చివరితేది:ఫిబ్రవరి 20 అని ప్రకటించినది. 
అయితే తాజాగా పోలీస్ విభాగాలు అన్ని కలిపి దాదాపు 15,000 ఉద్యోగాలు ఖాళి వున్నట్లు సమాచారం. అయితే ఇంకా పోస్ట్ ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందని అంచనా. కాబట్టి ఇంటర్ మరియు డిగ్రీ  విద్యార్థులు అందరు ఇప్పటినుండే పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరుచున్నాము.సివిల్,ఏ.పి.ఎస్.పి.,ఏ.ఆర్.,ఆర్.ఎస్.ఐ.,ఎస్.ఐ. పోస్ట్లు వుంటాయి.

వ్యాయమ ఉపాద్యాయునికి సన్మానం

వ్యాయమ ఉపాద్యాయునికి సన్మానం:
పత్తికొండ పట్టణానికి చెందిన శ్రీ రంగస్వామి అనే పి.ఇ.టి.ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయుడిగా పురస్కారము అందుకున్నారు. ఆయన పి.ఇ.టి.ఉపాధ్యాయునిగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం పాటశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన ఉదయం పూట విద్యార్థులకు ఉచితంగా యోగా శిక్షణ కూడా నేర్పిస్తున్నారు.ఆయన యోగాసనాలపైన ఒక పుస్తకం కూడా రాశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వము ఉత్తమ వ్యాయమ ఉపాధ్యాయుడు గా పురస్కారము అందుకున్నారు. ముఖ్య అతిధిగా శ్రీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇతర పి.ఇ.టి.లు కూడా ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. 

1, ఫిబ్రవరి 2020, శనివారం

నాయీ బ్రాహ్మణులకు టైలర్లకు ఏడాదికి 10 వేల ఆర్ధిక సహాయం 5 సం.లు కొనసాగింపు

నాయీ బ్రాహ్మణులకు టైలర్లకు ఏడాదికి 10 వేల ఆర్ధిక సహాయం 5 సం.లు కొనసాగింపు చేయనున్నారు. దీనికి గాను జగనన్న చేదోడు గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విజిలెన్స్ కమీషనర్ ఆఫీస్ కర్నూల్ తరలిస్తూ ప్రభుత్వ ప్రకటన

విజిలెన్స్ కమీషనర్ ఆఫీస్ కర్నూల్ తరలిస్తూ ప్రభుత్వ ప్రకటన జారీ చేసింది. విజిలెన్సు కార్యాలయం,కమీషనర్ ఆఫ్ ఎంక్వయిరీ ఆఫీస్ ను కూడా ఉత్తర్వులు జారీ చేశారు. 

విప్రో సి.ఇ.ఓ.అబిదాలి రాజీనామా

ముఖ్య అంశాలు:
1.విప్రో సి.ఇ.ఓ.అబిదాలి రాజీనామా.

GRAMA SACHIVALAYAM DATE EXTENDED TILL 07-02-2020 గ్రామ సచివాలయాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేది:ఫిబ్రవరి 07 2020

GRAMA SACHIVALAYAM DATE EXTENDED TILL 07-02-2020
గ్రామ సచివాలయాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేది:ఫిబ్రవరి 07 2020
గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు అప్లై చేసుకొనేవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరొక వారం రోజుల గడువును పెంచింది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోనగలరు.