టర్కీ నుండి ఉల్లిపాయ దిగుమతి నిలిపివేత
ఎగుమతుల కారణంగా తమ దేశం లో ఉల్లిపాయల ధరలు అమాంతంగా ఒక్కసారి గా పెరగడం వలన మా దేశం నుండి ఇతర దేశాలకు దిగుమతి చేయమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇది భారత దేశ ప్రజలకు ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. కాబట్టి మనదేశంలో కొత్త పాయలు వచ్చేంతవరకు ప్రజలకు కొంతవరకు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి