మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ బ్లాగ్ ను తరచుగా సందర్శించండి. bonthalaramesh.blogspot.com
1.డీ.ఆర్.డీ.ఓ. ఉద్యోగాలు -1817. .అర్హత: ఇంటర్ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు. వయసు : 18-25 సం.లు, చివరితేది : 23-01-2020.2.ఢిల్లీ పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ ఉద్యోగాలు. -585;అర్హత:ఇంటర్ ఎం.పి.సి. గ్రూప్ లేదా ఐ.టి.ఐ.లో మెకానిక్ కం ఆపరేటర్ కమ్యూనికేషన్ సిస్టం తప్పనిసరి. .వయసు : 18-27 సం.లు, చివరితేది : 27-01-2020.
3.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోస్టల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అర్హత: ఇంటర్ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు .వయసు : 18-25 సం.లు, చివరితేది : 10-01-2020.
4.రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో క్లర్క్ ఉద్యోగాలు;.అర్హత: డిగ్రీ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు. వయసు : 20-28 సం.లు, చివరితేది : 22-01-2020.
5.ఈస్ట్ కోస్ట్ రైల్వే, భువనేశ్వర్ అప్రెంటిస్-1216;అర్హత; 10వ తరగతి[50%]+ఐ.టి.ఐ. తప్పనిసరి. వయసు : 15-24 సం.లు, చివరితేది : 23-01-2020.
6.ఆర్.ఆర్.సి. ముంబై అప్రెంటిస్-2562;అర్హత; 10వ తరగతి[50%]+ఐ.టి.ఐ. తప్పనిసరి. వయసు : 15-24 సం.లు, చివరితేది : 23-01-2020.
వివరాలకు : బొంతల రమేష్ -9642676310. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఇంటర్నెట్ సెంటర్ , పత్తికొండ కర్నూల్ జిల్లా.
bonthalaramesh.blogspot.com
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు-2020 😊😊
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి