31, డిసెంబర్ 2019, మంగళవారం

స్వల్పంగా పెరిగిన రైల్వే చార్జీలు

స్వల్పంగా పెరిగిన రైల్వే చార్జీలు


నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చక  రెండవ సారి రైల్వే చార్జీ లను పెంచింది. 2014--2015 సం.లో ఒకసారి రైల్వే చార్జీలను పెంచారు. మళ్ళీ 2019 డిసెంబర్ 31 వ తేదీన చార్జీ లు పెంచింది. పాసెంజర్,సెకండ్,స్లీపర్ క్లాసులకు ఒక కిలోమీటర్ కు ఒక పైసా(1 paisa) చొప్పున ,మరియు మెయిల్, సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్,ఫస్ట్ క్లాస్ రైళ్లకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున పెంచారు.ఏ.సి.చైర్ కార్,ఏ.సి.3టయర్,ఏ.సి.ఫస్ట్ క్లాస్ కు 4 పైసలు చొప్పన పెంచారు.సబ్ అర్బన్ రైళ్ళలో ఎటువంటి మార్పు లేదు. 7 వ వేతన కమీషన్ అమలు పరచడం వలన వ్యయం పెరిగిందని అందుకోసం రైల్వే చార్జీలను పెంచక తప్పడం లేదని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి