31, డిసెంబర్ 2019, మంగళవారం

జమ్మూ కాశ్మీర్ లో పునరుద్దరింపబడిన ఇంటర్నెట్ సేవలు

జమ్మూ కాశ్మీర్ లో పునరుద్దరింపబడిన ఇంటర్నెట్ సేవలు

కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ని అదుపులోకి తేవడానికి ప్రభుత్వం దాదాపు 145 రోజుల పాటు ఈ రాష్ట్రములో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే దాదాపు వారం రోజుల క్రితం ప్రభుత్వం మొబైల్ సేవలను ప్రభుత్వం పునరుద్దరించింది. ఈ రోజు మరల ఇంటర్నెట్ సేవలను కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.అయితే పూర్తి స్తాయిలో ఈ సేవలను ఇంకా ఆసుపత్రిలో  మరియు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. తిరిగి పూర్తి స్తాయిలో త్వరలో అక్కడి పరిస్తితులను బట్టి ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొనివస్తారు.

టర్కీ నుండి ఉల్లిపాయ దిగుమతి నిలిపివేత

టర్కీ నుండి ఉల్లిపాయ దిగుమతి నిలిపివేత
ఎగుమతుల కారణంగా తమ దేశం లో ఉల్లిపాయల ధరలు అమాంతంగా ఒక్కసారి గా పెరగడం వలన మా దేశం నుండి ఇతర దేశాలకు దిగుమతి చేయమని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇది భారత దేశ ప్రజలకు ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. కాబట్టి మనదేశంలో కొత్త పాయలు వచ్చేంతవరకు ప్రజలకు కొంతవరకు  ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

భారత కొత్త చీఫ్ గా మనోజ్ సరవనే నియామకము

భారత కొత్త ఆర్మే  చీఫ్ గా మనోజ్ ముకుందు నరవనే నియామకము
MANOJ NARAVANE
భారత నూతన ఆర్మీ చీఫ్ గా మనోజ్ ముకుందు నరవనే నియామకం-బిపిన్ రావత్ కు పదోన్నతి
ఈయన దేశ సరిహద్దు వివాదాల పరిష్కారం లో చాలా ఉన్నతమైన వ్యక్తిగా వ్యవహరించారు. 





స్వల్పంగా పెరిగిన రైల్వే చార్జీలు

స్వల్పంగా పెరిగిన రైల్వే చార్జీలు


నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చక  రెండవ సారి రైల్వే చార్జీ లను పెంచింది. 2014--2015 సం.లో ఒకసారి రైల్వే చార్జీలను పెంచారు. మళ్ళీ 2019 డిసెంబర్ 31 వ తేదీన చార్జీ లు పెంచింది. పాసెంజర్,సెకండ్,స్లీపర్ క్లాసులకు ఒక కిలోమీటర్ కు ఒక పైసా(1 paisa) చొప్పున ,మరియు మెయిల్, సెకండ్ క్లాస్,స్లీపర్ క్లాస్,ఫస్ట్ క్లాస్ రైళ్లకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున పెంచారు.ఏ.సి.చైర్ కార్,ఏ.సి.3టయర్,ఏ.సి.ఫస్ట్ క్లాస్ కు 4 పైసలు చొప్పన పెంచారు.సబ్ అర్బన్ రైళ్ళలో ఎటువంటి మార్పు లేదు. 7 వ వేతన కమీషన్ అమలు పరచడం వలన వ్యయం పెరిగిందని అందుకోసం రైల్వే చార్జీలను పెంచక తప్పడం లేదని పేర్కొన్నారు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ బ్లాగ్ ను తరచుగా సందర్శించండి

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే ఈ బ్లాగ్ ను తరచుగా సందర్శించండి. bonthalaramesh.blogspot.com       

1.డీ.ఆర్.డీ.ఓ. ఉద్యోగాలు -1817. .అర్హత: ఇంటర్ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు. వయసు : 18-25 సం.లు, చివరితేది : 23-01-2020.
2.ఢిల్లీ పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ ఉద్యోగాలు. -585;అర్హత:ఇంటర్ ఎం.పి.సి. గ్రూప్ లేదా ఐ.టి.ఐ.లో మెకానిక్ కం ఆపరేటర్ కమ్యూనికేషన్ సిస్టం తప్పనిసరి. .వయసు : 18-27 సం.లు, చివరితేది : 27-01-2020. 
3.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ పోస్టల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్  ఉద్యోగాలు అర్హత: ఇంటర్ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు .వయసు : 18-25 సం.లు, చివరితేది : 10-01-2020. 
4.రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా లో క్లర్క్ ఉద్యోగాలు;.అర్హత: డిగ్రీ ఏ గ్రూప్ వారైనా అప్లయ్ చేసుకోవచ్చు. వయసు : 20-28  సం.లు, చివరితేది : 22-01-2020. 
5.ఈస్ట్ కోస్ట్ రైల్వే, భువనేశ్వర్ అప్రెంటిస్-1216;అర్హత; 10వ తరగతి[50%]+ఐ.టి.ఐ. తప్పనిసరి.  వయసు : 15-24  సం.లు, చివరితేది : 23-01-2020. 
6.ఆర్.ఆర్.సి. ముంబై అప్రెంటిస్-2562;అర్హత; 10వ తరగతి[50%]+ఐ.టి.ఐ. తప్పనిసరి.  వయసు : 15-24  సం.లు, చివరితేది : 23-01-2020.

వివరాలకు : బొంతల రమేష్ -9642676310. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఇంటర్నెట్ సెంటర్ , పత్తికొండ కర్నూల్ జిల్లా


bonthalaramesh.blogspot.com  


                                 అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు-2020   😊😊

Houses for rent

I want to create an app which shows the vacancies of houses in cities.                                                Whoever want a house to stay can see in this app and choose their choice.                                          Persons who wish to keep their house they can register in this app.                                                        So I am waiting for funds to create and implement this app.                                                                    Whoever like this idea can give funds for this app.  

27, డిసెంబర్ 2019, శుక్రవారం

కారు 10 కోట్లు నెంబర్ 60 కోట్లు ఈనాడు దినపత్రిక లో డిసెంబర్ 27 ప్రచురితం

బల్విందర్ సింగ్ సాహ్ని దుబాయి లో స్థిరపడిన భారతీయ వ్యక్తి. ఇటీవల దుబాయి రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ డీ 5 అనే ఫాన్సీ నెంబర్ కోసం వేలం వేసింది. బల్విందర్ సింగ్ సాహ్ని దుబాయి లో వున్న స్థిరాస్తి పరుడు కావడం వలన ఆయన ఈ నెంబర్ చేజిక్కించుకోవడానికి 60 కోట్లు (అక్షరాల అరవై కోట్లు ) కోట్ చేశాడు. ఇది ప్రపంచంలోనే సరికొత్త రికార్డ్. డి 5 అనే సంఖ్య తన అదృష్ట సంఖ్య అని నేను రోల్స్ రాయిస్ కారు కు వాహనమునకు వాడబోతున్నానని చెప్పారు బల్విందర్. ఈనాడు లో ప్రచురితం అయిన తేది:27-12-2019 
విజయవాడ లో తెలుగు మహాసభలు నేటి నుండి ప్రారంభం అవుతున్నాయి. 2019 సం.ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాత్రుభాషల పరిరక్షణ సంవత్సరం గా ప్రకటించారు.