జమ్మూ కాశ్మీర్ లో పునరుద్దరింపబడిన ఇంటర్నెట్ సేవలు
కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ని అదుపులోకి తేవడానికి ప్రభుత్వం దాదాపు 145 రోజుల పాటు ఈ రాష్ట్రములో ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే దాదాపు వారం రోజుల క్రితం ప్రభుత్వం మొబైల్ సేవలను ప్రభుత్వం పునరుద్దరించింది. ఈ రోజు మరల ఇంటర్నెట్ సేవలను కూడా ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.అయితే పూర్తి స్తాయిలో ఈ సేవలను ఇంకా ఆసుపత్రిలో మరియు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. తిరిగి పూర్తి స్తాయిలో త్వరలో అక్కడి పరిస్తితులను బట్టి ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొనివస్తారు.