2, జనవరి 2020, గురువారం

ADMIT CARD RELEASED - HALL TICKETS DOWNLOAD

ADMIT CARD RELEASED -(హాల్ టికెట్స్ విడుదల)
HALL TICKETS DOWNLOAD

1.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ జి.డి. మెడికల్ ఎక్షాం హాల్ టికెట్స్ డౌన్లోడ్
లింక్:https://gdconst.crpfexam.in/Login/Index/1
2. నవోదయ 6 వ తరగతి హాల్ టికెట్స్ డౌన్లోడ్
లింక్:https://nvsadmissionclasssix.in/nvs6reg/homepage
3.కోరుకొండ సైనిక స్కూల్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్
లింక్:https://www.sainikschooladmission.in/index.html

JOBS UPDATES -నేటి ఉద్యోగ వార్తలు

JOBS UPDATES -నేటి ఉద్యోగ వార్తలు:02-01-2020
1.కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ఉద్యోగాలు,
అర్హత:డిప్లమా,ఎం.బి.ఏ.,ఎం.బి.బి.ఎస్.,బి.కాం.,ఐ.టి.ఐ.., అప్లై చేసుకోవడానికి చివరి తేది:15-01-2020
అప్లై చేసుకోవడానికి లింక్ :https://thulasi.psc.kerala.gov.in/thulasi/


2.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు -ఉద్యోగాల సంఖ్య ప్రకటించలేదు. అర్హత: ఇంటర్ 50% ఎం.పి.సి. వారు మాత్రమే అప్లయ్ చేసుకోవాలి.చివరితేది:15-01-2020, లింక్ :https://airmenselection.cdac.in/CASB/



3.కోల్ ఇండియా లిమిటెడ్, అర్హత: బి.ఇ/బి.టెక్ : చివరితేది:19-01-2020, లింక్:https://cdn.digialm.com//EForms/configuredHtml/1258/63700/Instruction.html#nogo


4.రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా
అసిస్టెంట్ ఉద్యోగాలు-926,అర్హత: డిగ్రీ ఎనీ గ్రూప్,చివరితేది:16-01-2020
లింక్:https://opportunities.rbi.org.in/Scripts/Vacancies.aspx


5.స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ఉద్యోగాలు: పోస్టల్ అసిస్టెంట్,డేటా ఎంట్రీ ఆపరేటర్ , అర్హత: ఇంటర్ పాస్, చివరితేది:జనవరి:10.
లింక్ :https://ssc.nic.in/
6.ఎరువులు మరియు రసాయనాలు ట్రావెన్కోర్ లిమిటెడ్: ఉద్యోగాలు:140
అర్హత:డిగ్రీ, బి.ఇ.బి.టెక్,10+కేటరింగ్,చివరితేది:22-01-2020
లింక్:http://fact.co.in/
7. డి.ఆర్.డి.ఓ. మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు-అర్హత: 10 వ తరగతి పాస్,చివరితేది:23-01-2020
లింక్:http://detceptam.com/drdoceptam/


CURRENT AFFAIRS GK - కరెంటు అఫైర్స్

CURRENT AFFAIRS GK -  కరెంటు అఫైర్

భారత రత్న : భారత రత్న పురస్కారాలు మొదట 1954 లో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి చేత స్థాపించబడినది.ఈ పురస్కారాలను కళలు,సాహిత్యం,విజ్ఞానం,క్రీడలు మొదలైన రంగాలలో ఈ పురస్కారాన్ని అందిస్తారు. 2019 సం.ము లో ముగ్గురు వ్యక్తులకు భారతరత్న పురస్కారాలు అందచేశారు.ప్రణబ్ ముఖర్జీ,నానాజీ దేశముఖ్ మరియు భూపేన్ హజారిక  ఈ పురస్కారాలు అందుకున్నారు. 2019 ఆగష్టు 8 న రాష్ట్రపతి రాంనాథ్ కోవిండు ఈ పురస్కారాలను అందచేసారు.

1, జనవరి 2020, బుధవారం

2019 ముఖ్య అంశాలు

2019 సంవత్సరం లోని ముఖ్య అంశాలు - జనరల్ నాలెడ్జి

1.తలాక్ చట్టం: 2019 జూలై లో భారత ప్రభుత్వము తలాక్ చట్టాన్ని ప్రవేశపెట్టింది.ఈ చట్టం ప్రకారం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా,మాటల ద్వారా, రాత పూర్వకంగా లేదా మరి ఏ విధంగానైన తలాక్ చెప్పినా మూడు (3) సం.లు జైలు శిక్ష విధిస్తారు. ఆ ఎదుటి వ్యక్తీ (బాదిత మహిళ ) వాదన విన్నాక తలాక్ చెప్పిన వ్యక్తిని బెయిల్ పైన విడుదల చెయాలా వద్దా అన్న అంశం పై పూర్తి న్యాయమూర్తి కి పూర్తి  అధికారం వుంటుంది.

2. 370 వ ఆర్టికల్ రద్దు: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యొక హోదా కల్పించిన 370 వ ఆర్టికల్ ను ఆగస్టు 2019  లో రద్దు చేసింది.పార్లమెంట్ చేసే చట్టాలన్నీ ఈ రాష్ట్రానికి వర్తిస్తాయి.జమ్మూ కాశ్మీర్ ను రెండు భాగాలు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది.జమ్మూ కాశ్మీర్ శాసన సభ కలిగిన రాష్ట్రము గా (అసెంబ్లీ ) మరియు లడ్డాక్ శాసనసభ  లేని రాష్ట్రము గా వుంటుంది. దేశంలో ఎక్కడివారైనా ఆస్తులు కొనుగోలు చేయవచ్చు.

3.పౌరసత్వ బిల్లు: పౌరసత్వ సవరణ బిల్లును భారత ప్రభుత్వం డిసెంబర్ లో తీసుకొని వచ్చింది.ఆఫ్గానిస్త్తాన్,బంగ్లాదేశ్,పాకిస్తాన్ లలో మతపరమైన హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వలన వేరు వేరు మార్గాలలో 2014 కు ముందు వలస వచ్చిన హిందూ,సిక్కు ,జైన,పార్శీ,బౌద్ద,క్రైస్తవుల కోసం భారతీయ పౌరసత్వము సవరణ చట్టం తీసుకొని వచ్చారు.జాతీయ పౌర పట్టిక రూపోమ్దిన్చాలన్ననిర్ణయం నేపధ్యంలో ఈ పౌరసత్వ చట్టానికి ప్రాధాన్యత ఏర్పడింది.

4. అయోధ్య రామ మందిరం తీర్పు: రామ జన్మ భూమి,బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన విషయం తెలిసిందే.అయితే 2019 నవంబర్ లో సుప్రీంకోర్ట్ తీర్పులో రాం లల్లా కే ఈ 2.77 ఎకరాల భూమి చెందుతుందని తీర్పు చెప్పింది.కేంద్ర ప్రభుత్వం 3 నెలలలోగా ట్రస్ట్ప్రా ను ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణ భాధ్యతను ట్రస్ట్ర్ కే అప్పగించాలని సూచించింది. 

5. సహ చట్టం లోకే సుప్రీం కోర్టు: భారత ప్రభుత్వ న్యాయమూర్తి ప్రధాన కార్యాలయం ప్ర్జాదికార సంస్థ అని , దీనికి కూడా సమాచార హక్కు చట్టం వర్తిస్తుందని (సహ చట్టం ) సుప్రీం కోర్టు తన తీర్పు లో ప్రకటించింది.
6. రాఫెల్ తీర్పు : రాఫెల్ ఒప్పందం పై దర్యాప్తునకు నిరాకరిస్తూ దాఖలైన పిటీషన్ ను 2019 నవంబెర్ లో కొట్టివేసింది. ఇది ఒక సంచలానాత్మక తీర్పు అని చెప్పవచ్చు.భారత ప్రభుత్వానికి ఫ్రెంచు కంపెని దసో యావిఏషణ్ కు మధ్య యుద్ద విమానాల కొనుగోలుకు సంబంధించి అవినితీ చోటు చేసుకోన్నదని వచ్చిన కేసు ఇది.



2019 వ సంవత్సరం లో 14 వస్తువులకు భోగోళిక గుర్తింపు

2019 వ సంవత్సరం లో 14 వస్తువులకు భోగోళిక గుర్తింపు (జి.ఐ.-గ్లోబల్ ఐడెంటిటీ )

కాఫీ, పంచామృతం,కడాంగి చేనేత చీరలు, దిండిగల్  తాళాలు,కందమల్ పసుపు,ఓడిశా రసగుల్లా,మరయూర్ బెల్లం (కేరళ లో ఎక్కువగా ఎటువంటి రసాయనాలు లేకుండా  పండిస్తారు.ఇందులో ఐరన్ శాతం ఎక్కువ,సోడియం శాతం తక్కువ వుంటుంది.)తమలపాకులు,వక్కలు(కర్ణాటక),కొల్హాపూర్ చెప్పులు,షాన్ వస్త్రం,రాజస్తాన్ స్వీట్లు,నల్ల జీలకర్ర,ఆప్రికాట్ నూనె లు జి.ఐ.జాబితాలో చేరాయి.

బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు

బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు
ఇండియా ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్ గా నియామకమ్ చేపట్టిన బిపిన్ రావత్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇది నూతన సంవత్సరం మరియు నూతన శఖం గా ప్రదాని మోడీ అభిశంసించారు. ఆగస్ట్ 15 2019 న మనదేశం ఒక సరికొత్త డిఫెన్స్ స్టాఫ్ ఏర్పాటు చేస్తానని డిల్లి లో ఎర్రకోట వద్ద చెప్పిన విధంగానే ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగినదనిఅభిప్రాయపడ్డారు.అదే విధంగా సరికొత్త సంస్కరణలు తీసుకొస్తామని అయన తెలిపారు.

గుజరాత్ పంచాయితీ ఎన్నికలలో 33 కు గాను 29 బి.జే.పి.వే

గుజరాత్ పంచాయితీ ఎన్నికలలో 33 కు గాను 29 బి.జే.పి.వే

ఇటీవల గుజరాత్ లో జరిగిన తాలూకా పంచాయితీ మరియు జిల్లా పంచాయితీ ఎన్నికలలో బి జే పి. 33 స్థానాలకు గాను 29 స్థానాలు చేజిక్కించుకుని విజయం సాధించడం విశేషం. కాంగ్రెస్ 3 స్థానాలను సరిపెట్టుకోవలసి వచ్చింది. మరియు ఇతరులు కూడా ఒక స్థానం తో నే సరిపెట్టుకోవలసి వచ్చింది.

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...