ఆలూరు గిరిజన గురుకులానికి జాతీయ గుర్తింపు.. 11 రికార్డులు నెలకొల్పిన గిరిజన గురుకుల విద్యార్థులు..
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ ..ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం..
కర్నూలు జిల్లా ఆలూరు లోని ఏపీ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం 11 రికార్డులను నెలకొల్పి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.. ఈ పాఠశాలలో ఎనిమిది తొమ్మిది తరగతులు చదువుతున్న విద్యార్థులు తాడేపల్లిలోని.. గురుకుల విద్యాలయం కార్యాలయంలో.. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సమక్షంలో తమ ప్రతిభను చూసి రికార్డును సాధించారు.. source from sakshi news paper. thanks to sakshi news paper..
thanks to sakshi news paper daily.
ReplyForward |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి