ఎంసెట్ కౌన్సిలింగ్ లో 71 వేల మందికి పైగా ఆప్షన్లు నమోదు.. 31/12/2020 source from sakshi news paper thanks to sakshi news paper.
ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో బుధవారం సాయంత్రం వరకు 71366 మంది విద్యార్థులు నమోదు చేశారు.. ఈ నెల 31 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఉంది.. ఎంసెట్ లో మొత్తం ఒక లక్షా 29వేల 714 మంది అర్హత సాధించారు.. 89 వేల 783 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి