16, ఆగస్టు 2020, ఆదివారం

GATE 2021 APPLY ONLINE|bonthala ramesh

GATE 2021 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు? ఎప్పటి నుండి ఆన్లైన్ చేసుకోవాలి:

GATE (GRADUATE APTITUDE TEST IN ENGINEERING)2021 సంబంధించి ఈ సంవత్సరం నవంబర్ 14 నుండి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి సిద్దంగా ఉంచింది.ఎవరైనా గేటు 2021 రాయదలుచుకున్న అభ్యర్థులు పూర్తి వివరాలను క్షుణ్ణంగా పూర్తి అవగాహన తో చదివి అప్లికేషను చేసుకోవచ్చ్నును.

గేటు రాయడానికి అర్హత:

బి.ఇ./బి.టెక్/బి.ఆర్క్,బి.కాం,బి.ఏ.ఎం.బి.బి.ఎస్.,మాస్టర్స్ డిగ్రీ (ఆర్ట్స్,సైన్సు,మాథ్స్,కంప్యూటర్ అప్లికేషను,స్టాటిస్టిక్స్)అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. 

అవకాశాలు:గేట్ పూర్తి అయినవారికి చాలా కంపెనీలు తమ కంపెనీలలో మొదటి ప్రేఫెరేన్సు ఇవ్వడం జరుగుతుంది. పోయిన 2019లో చాలా కంపెనీలు తమకు కావలసిన అభ్యర్థులు లేక ఫిల్ అప్ చేయలేదు. కాబట్టి ఈసారి ఈ అవకాశాన్ని చేజిక్కించుకుని ఉద్యోగాలలో ముందంజ వేయాలని కోరుకుంటున్నాము. 2019 నోటిఫికేషన్లు ఒకసారి పరిశీలించినట్లయితే గేట్ పైన చాలా అవకాశాలు ఇవ్వడం జరిగినది.

దీనికి సంబంధించిన వెబ్ సైట్ లింక్ :

https://www.gate.iitb.ac.in/papers.php


అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది:14-09-2020

ముగింపు తేది:07-10-2020

ఎడిటింగ్ ఎక్సాం సెంటర్స్:13-11-2020

అడ్మిట్ కార్డు డౌన్లోడ్:08-01-2021

పరీక్షా తేది:05-02-2021 నుండి మొదలు

ఫలితాలు విడుదల:22-03-2021

-


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి