ఏ.పి. 10 వ తరగతి మార్క్ లిస్టు ల విడుదల: డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి:
కోవిడ్-19 కారణంగా భారత దేశం లోని చాలా ప్రభుత్వాలు కేరళ,తమిళనాడు,బీహార్,ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు 10 వ తరగతి పరీక్షలను 2020 రద్దు చేయడం జరిగినది. అయితే ఫలితాలను పరీక్షలను అభ్యర్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారికి టెస్ట్ మార్కులు, ఇంటర్నల్ మార్క్ లను ఆధారంగా వారికి గ్రేడ్ లను కేటాయించాలని ఆంధ్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థులను అందరిని పాస్ చేసింది.
ప్రస్తుత విషయం పరిశీలించినట్లయితే
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10 వ తరగతి మార్కుల వివరాలను వెబ్ సైట్ లో ఉంచింది. అయితే మార్క్ లిస్టు పైన ఎటువంటి ఫోటో లేకుండా అప్ లోడ్ చేయడం జరిగినది. కాబట్టి విద్యార్థులు తమ మార్క్ ల జాబితాను నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను ఈ క్రింద ఇవ్వడం జరిగినది.
అదే విధంగా ఉపాధ్యాయులు కూడా తమ స్కూల్ లాగిన్ ఐ డి మరియు పాస్ వర్డ్ ను వుపయోగించి విద్యార్థుల మార్క్స మెమోను విద్యార్థులకు అందివ్వవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి