12, జూన్ 2020, శుక్రవారం

మద్రాస్ ఐ ఐ టి కి ఫస్ట్ ర్యాంక్

మద్రాస్ ఐ ఐ టి కి ఫస్ట్ ర్యాంక్:
కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను,వసతులను,ఉపాధి అవకాశాలను,ఉత్తీర్ణతను,బోధన,కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు , వారికి కల్పిస్తున్న అవశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీలకు ర్యాంక్ లను కేటాయించింది.ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ క్రింది యూనివర్సిటీ లకు ర్యాంకులను కేటాయించింది.
1వ ర్యాంక్:ఐ ఐ టి మద్రాస్.
2 వ ర్యాంక్:ఐ ఐ టి బెంగుళూరు
3వ ర్యాంక్:ఐ ఐ టి ధిల్లీ
15 వ ర్యాంక్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
17వ ర్యాంక్:ఐ ఐ టి హైదరాబాద్
46 వ ర్యాంక్:ఎన్ ఐ టి వరంగల్
53 వ ర్యాంక్:ఉస్మానియా యూనివర్సిటీ కు కేటాయించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి