12, జూన్ 2020, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో కొత్తగా ముగ్గురు న్యాయవాదుల నియామకం

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో కొత్తగా ముగ్గురు న్యాయవాదుల నియామకం:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను నియమించింది. జే.సుమతి,వి.సుజాత,టి.కిరణ్ గార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల:
ఆంధ్ర ప్రభుత్వం ఇంటర్ మొదటి మరియు రెండవ సం.ర ఫలితాలను ఈ రోజు(12.06.2020) సాయంత్రం 4 గంటలకు  విడుదల చేస్తుంది. విద్యార్థులు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారాఫలితాలను తెలుసుకోవచ్చును.
www.bieap.in


మద్రాస్ ఐ ఐ టి కి ఫస్ట్ ర్యాంక్

మద్రాస్ ఐ ఐ టి కి ఫస్ట్ ర్యాంక్:
కేంద్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను,వసతులను,ఉపాధి అవకాశాలను,ఉత్తీర్ణతను,బోధన,కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు , వారికి కల్పిస్తున్న అవశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీలకు ర్యాంక్ లను కేటాయించింది.ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ క్రింది యూనివర్సిటీ లకు ర్యాంకులను కేటాయించింది.
1వ ర్యాంక్:ఐ ఐ టి మద్రాస్.
2 వ ర్యాంక్:ఐ ఐ టి బెంగుళూరు
3వ ర్యాంక్:ఐ ఐ టి ధిల్లీ
15 వ ర్యాంక్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
17వ ర్యాంక్:ఐ ఐ టి హైదరాబాద్
46 వ ర్యాంక్:ఎన్ ఐ టి వరంగల్
53 వ ర్యాంక్:ఉస్మానియా యూనివర్సిటీ కు కేటాయించారు.

UPSC ASO SO JOBS 2020 APPLY|bonthalaramesh

3, జూన్ 2020, బుధవారం

Sv PGCET 2020| bonthalaramesh



Sv PGCET 2020 LAST DATE:...

PLEASE WATCH VIDEO.

sv University pg entrance test set 2020

Sri Venkateswara University Tirupati PG common entrance test set 2020 pg cet pg entrance test set 2020

Sri Venkateswara University pg College. Entrance test set pg entrance test Tirupati