8, సెప్టెంబర్ 2020, మంగళవారం

Ap ECET HALL TICKETS 2020 Download AP ECET HALL TICKETS|bonthalaramesh

Ap ECET HALL TICKETS 2020 Download AP ECET HALL TICKETS|bonthalaramesh
Ap ECET HALL TICKETS download how to download AP ECET HALL TICKETS 2020 AP ECET HALL TICKETS Sche.ap.gov.in Apgecet Youtube/c/bonthala ramesh bonthalaramesh.blogspot.com


4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి మందు లేదా? ప్రజలలో మార్పు రాదా?ఎందుకింత నిర్లక్షము?

కరోనా పై ప్రజల నమ్మకం ఏమిటి?ఎందుకింత నిర్లక్షము:

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచం లో ఏ దేశాన్ని కూడా ఈ కరోనా వదలడం లేదు. దీనికి ప్రజలే కారకులు.దీనికి పరిష్కారం ప్రజల చేతులలోనే వుంది. మర్చి 2019 నుండి ఈ వైరస్ ప్రపంచ ప్రజలందరిని వనికిస్తుంది. అయినా ప్రజలలో మార్పు లేదు. ఎవరికి వారు        బాధ్యత లేకుండా  ప్రవర్తిస్తున్నారు. కనీసం మాస్క్ లు పెట్టుకోవాలన్న ఇంకిత జ్ఞానమ్ కూడా ఈ ప్రజలకు లేకుండా పోయింది.ఈ కరోనా లో భాగంగా  ఎంతో మంది తల్లి తండ్రులను  పోగొట్టుకున్నారు. మీడియా ద్వారా అయితేనేమి, వాట్సప్ ద్వారా అయితేనేమి,ఫేస్ బుక్,ఎన్నో మీడియాలలో దీని గురుంచి వార్తలు వస్తున్నా, ప్రపంచ వ్యాప్తంగా టీవీలు ఎన్నో మాధ్యమాలు ప్రసారం చేస్తున్నా ప్రజలలో ఇంకా మార్పు కనిపించడం లేదు. మరణాల రేటు తక్కువ కూడా లేదు. పెద్ద పెద్ద దేశాల రాజులను, మంత్రులను,  అదే విధంగా ఏంతో మంది ప్రజలను ఇది బలి తీసుకోంది. ఇది ఎంతో మంది నిరుపేదలుగా మార్చింది. ప్రజలు వేరు వేరు దేశాలనుండి తమ దేశాలకు , ఇతర ప్రాంతాలలో పని చేస్తున్న వారు తమ ఉపాధి కోల్పోయారు.అయినా ప్రజలలో స్పందన లేదు. ఎవరికి వారు నాకు ఏమి రాదు,నాకు ఏమి కాదు అనే నిర్లక్ష ధోరణి లో వున్నారు. ఇప్పటికి మార్పు లేదు. ఇంకా ఎంత మందిని ఈ మహమ్మారి బలితీసుకున్నా ప్రజలలో మార్పు కనిపించడం లేదు.

గోటితో పోయే దానికి గొడ్డలి తో నరికుకుందం అనే ధోరణి లో ప్రజలు వున్నారు. కొన్ని సం.ల క్రితం ఎన్నో లక్షల ప్రజలు తమ ప్రాణాలను భయంకరమైన వ్యాధితో మరణించారు అని తెలిసిన ఈ ప్రజలలో మార్పు లేదు.


వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు ప్రయోగాలు:

నవంబర్ 1 2020 లోగా వ్యాక్సిన్ తీసుకొస్తామని అమెరికా ప్రకటన:

అయితే ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి ఎన్నో దేశాలు మందుల కోసం ఎన్నో ప్రయోగాలు  చేస్తూవున్నాయి.ముఖ్యంగా భారత దేశం తన వంతు తాను , అదేవిధంగా భారత దేశ ప్రజలు ఇతర దేశాలతో కలిసి మందులు చేయడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు మందుల కోసం కాకుండా తమను తాము సరైన మందులు,వ్యాయామం,ధ్యానం మొదలైన వాటిని చేస్తూ తమను తాము రక్షించుకోవాలి.

భారతదేశం లో ప్రజలందరికి ఉపయోగ పడేలా ఆరోగ్య సేతు అనే అప్లికేషను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రూపొందించింది.

కాబట్టి మన ఆరోగ్యం మన చేతులలోనే అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇప్పటికైనా ప్రజలు తమకు తాము మార్పు తెచ్చుకోగలరని కోరుకుంటున్నాను.


Telangana EAMCET hall ticket download 2020 TS EAMCET 2020 ADMIT CARD|bonthalaramesh

Telangana EAMCET hall ticket download 2020 TS EAMCET 2020 ADMIT CARD|bonthalaramesh

Telangana EAMCET 2020 hall ticket download how to download Telangana EAMCET 2020 cet hall ticket download EAMCET hall ticket download Telangana EAMCET exam HALL TICKETS download Telangana EAMCET Telangana EAMCET hall ticket download Telangana state EAMCET hall ticket download TS EAMCET 2020 TS EAMCET TS EAMCET 2020 TS EAMCET HALL TICKET TS EAMCET 2020 ADMIT CARD TS EAMCET 2020 HALL TICKET DOWNLOAD TS EAMCET 2020 ADMIT CARD DOWNLOAD TS TELANGANA LATEST UPDATES TELANGANA LATEST NEWS TELANGANA LATEST TELANGANA NEWS TELANGANA CET TS CET 2020 TS EAMCET TS EXAM DATES ANNOUNCED TS NEW EXAM DATE 2020 hall ticket download how to download Telangana EAMCET hall ticket https://eamcet.tsche.ac.in/TSEAMCET/E... bonthalaramesh.blogspot.com youtube.com/c/bonthalaramesh


AP ICET 2020 hall ticket download ICET hall ticket download 2020 AP ICET|bonthalaramesh

AP ICET 2020 hall ticket download ICET hall ticket download 2020 AP ICET|bonthalaramesh

AP ICET hall tickets download AP ICET 2020 hall ticket download
AP ICET hall ticket download ICET hall ticket download how to download AP ICET AP ICET AP ICET2020 AP ICET 2020 ADMIT CARD AP ICET 2020 EXAM DATE AP ICET 2020 HALL TICKET DOWNLOAD AP ICET ADMIT CARD DOWNLOAD AP LATEST JOBS AP LATEST NEWS AP 2020 AP ANDHRA PRDAESH ICET LATEST NEWS 2020 AP ICET 2020 WHAT IS ICET INTEGRATED COMMON ENTRANCE TEST 2020 HOW TO DOWNLOAD AP ICET ADMIT CARD 2020 https://sche.ap.gov.in/ICET/ICET/ICET... bonthalaramesh.blogspot.com youtube.com/c/bonthalaramesh


AFCAT postponed Indian Air force AFCAT 2020 exam date announced AFCAT|bonthalaramesh

AFCAT 2020 postponed admit card download 2020 how to download


AFCAT 2020 exam dates announced postponement of AFCAT 2020 latest news AFCAT 2020
AFCAT 2020

AFCAT EXAM POSTPONED AFCAT AIRFORCE EXAM DATE POSTPONED AFCAT 2020 AFCAT EXAM DATE AFCAT 2020 NEW EXAM DATE AFCAT NEW DATES AFCAT 2020 NEW EXAM DATES RELEASED https://afcat.cdac.in/afcatreg/ bonthalaramesh.blogspot.com youtube.com/c/bonthalaramesh



IBPS 2020Bank clerk jobs latest jobs in banks 2020 IBPS recruitment|bonthalaramesh


IBPS BANK CLERKS NOTIFICATION 2020

IBPS IBPS 2020 IBPS LATEST NOTIFICATION IBPS CLERKS 2020 IBPS 10 IBPS X IBPS 2020 LATEST JOBS INDIAN BANKING PERSONAL SELECTION 2020 LATEST RECRUITMENT IBPS LATEST IBPS JOBS IBPS NEW JOBS 2020 IBPS NEW NOTIFICATIONS IBPS CLERKS IBPS CLERKS AND OFFICERS IBPS CLERKS 2020 bonthalaramesh.blogspot.com youtube.com/c/bonthalaramesh

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...