27, మే 2020, బుధవారం

విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు పి.జి.కోర్సులకు ప్రవేశ ప్రకటన

విక్రమ సింహపురి యూనివర్సిటీ నెల్లూరు పి.జి.కోర్సులకు ప్రవేశ ప్రకటన:
VIKRAMA SIMHAPURI NELLORE  - PG ADMISSION NOTIFICATION RELEASED

LAST DATE TO APPLY:30-06-2020

FOR P.G. OR DIPLOMA COURSES 

OPEN LINK TO APPLY THE APPLICATION:
www.vsudoa.in


ఏ.పి.ఎల్.పి.సెట్ (లాంగ్వేజ్ పండిట్ ) అప్లికేషను చివరితేది:11-06-2020

ఏ.పి.ఎల్.పి.సెట్ (లాంగ్వేజ్ పండిట్ ) అప్లికేషను చివరితేది:11-06-2020:-
ఆంధ్ర ప్రదేశ్ లాంగ్వేజ్ పండిట్ సెట్ (ఎల్.పి.సెట్ ) నోటిఫికేషన్ విడుదల అయింది. ఎం.ఏ.తెలుగు,ఎం.ఏ.హిందీ చదివినవారు లేదా బి.ఏ.లిటరేచర్ తదితరాల కోసం పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ను ఓపెన్ చేయండి.
https://aplpcet.apcfss.in/
చివరితేది:11-06-2020

22, మే 2020, శుక్రవారం

AP DIETCET 2020 AP DEECET 2020 NOTIFICATION RELEASED

AP DIETCET 2020 AP DEECET 2020 NOTIFICATION RELEASED:

ఆంధ్ర ప్రదేశ్ డైట్ సెట్ నోటిఫికేషన్ విడుదల:
అర్హత: ఇంటర్మీడియట్ పాస్ (50% OC)మిగతావారు 45% కలిగివుండాలి. లేదా ఇంటర్మీడియట్ 2 వ సం.ము చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చును.
చివరితేది:04-06-2020
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది:19-06-2020
పరీక్ష తేది:23-06-2020
లింక్:https://apdeecet.apcfss.in/

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...