22, మే 2020, శుక్రవారం

AP DIETCET 2020 AP DEECET 2020 NOTIFICATION RELEASED

AP DIETCET 2020 AP DEECET 2020 NOTIFICATION RELEASED:

ఆంధ్ర ప్రదేశ్ డైట్ సెట్ నోటిఫికేషన్ విడుదల:
అర్హత: ఇంటర్మీడియట్ పాస్ (50% OC)మిగతావారు 45% కలిగివుండాలి. లేదా ఇంటర్మీడియట్ 2 వ సం.ము చదువుతున్నవారు కూడా అప్లై చేసుకోవచ్చును.
చివరితేది:04-06-2020
హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది:19-06-2020
పరీక్ష తేది:23-06-2020
లింక్:https://apdeecet.apcfss.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి