లోకల్ కే జై కొట్టండి : ప్రధాని నరేంద్ర మోడీ
పిలుపు
అజాదీకా అమృత్ మహోత్సవం సభలో ప్రధాని ప్రకటన
సోషల్ మీడియా లో మీరు తయారు చేసిన వస్తువులను పోస్ట్ చేయండి.
మన
సంప్రదయాలకు కొత్త తెర తీయండి.
స్వాతంత్ర్యము వచ్చి భారతదేశానికి 75 సం.లు
అవుతున్న సంధర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అజాదీకా అమృత్ మహోత్సవం సభ ఏర్పాటు
చేశారు. గౌరవ పూజ్యనీయులు గౌరవనీయులు మహాత్మాగాంధీ గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమం
నుండి చేపట్టిన దండి యాత్రను గుర్తు చేసుకుంటూ 81 మంది దండి వరకు పాల్గొంటున్నారు.
పాదయాత్ర 25 రోజుల పాటు కొనసాగుతోంది. ఉప్పుపై భారత దేశంపై ఆధిపత్యం చెలాయించిన
బ్రిటీషు ప్రభుత్వం నకు నిరసనగా గాంధీజీకూడా 1930 మర్చి 12 వ తేదిన ఉప్పు
సత్యాగ్రహం చేశారు.ఆయన నాయకత్వంలో 78 మంది దండి యాత్రలో పాల్గొన్నారు. భారత దేశంలో
స్థానికముగా తయారు చేసిన వస్తువులను పోస్ట్ చేసి మన దేశ అభివృద్ధికి తోడ్పాటు
ఇవ్వండి. ఇది మనదేశానికి ఇచ్చుకోవడం గౌరవం.